News
News
X

Jhansi First Glimpse : శత్రువులు ఎవరో తెలియాలి - ఫుల్ యాక్షన్ మోడ్‌లో అంజలి

తెలుగు అమ్మాయిలు అంజలి, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఝాన్సీ'. ఈ రోజు ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

FOLLOW US: 

''నా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియకపోయినా పర్వాలేదు. కానీ, నా శత్రువులు ఎవరో నాకు తెలియాలి'' అని కథానాయిక అంజలి (Heroine Anjali) అంటున్నారు. 'ఝాన్సీ' (Jhansi) లో ఆమె డైలాగ్ ఇది. ఆమెతో పాటు మరో తెలుగు అమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) కూడా ఇందులో నటించారు. ఈ రోజు 'ఝాన్సీ' ఫస్ట్ గ్లింప్స్‌ (Jhansi First Glimpse) విడుదల చేశారు. అందులో చాందినికి డైలాగులు లేవు కానీ... ఆమె డిఫరెంట్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఝాన్సీ'. అంజలి, చాందిని చౌదరి కాకుండా ముమైత్ ఖాన్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు నటించారు. ''తన గతం నువ్వు అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు'' అని వినిపించే వాయిస్ ఓవర్ చాందిని చౌదరి గురించి అనుకుంట.
 
పల్లెటూరిలో ఓ పెద్ద మనిషి అమ్మాయిలను షూట్ చేసి చంపేయడం... అంజలి గన్ ఫైరింగ్ చేయడం... బాటిల్ తీసుకుని ఒకరి నెత్తి మీద కొట్టడం... కార్ యాక్సిడెంట్ వంటివి చూస్తుంటే... యాక్షన్ జానర్‌లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సిరీస్ విడుదల కానుంది.

Also Read : ఆదిపురుష్ @ 35000 షోస్
 
అంజలికి, చాందినికి ఓటీటీ కొత్త కాదు!
ఆల్రెడీ అంజలి వెబ్ సిరీస్ చేశారు. 'పావై కథాగల్'లోని ఒక ఎపిసోడ్‌లో ఆమె నటించారు. కల్కి కొచ్చిన్‌కు లిప్ లాక్ సీన్స్ చేశారు. ఇప్పుడు మరో రెండు చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వచ్చిన 'అన్ హార్డ్'లో చాందిని చౌదరి నటించారు. మరో మూడు వెబ్ సిరీస్‌లు ఆమె ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. అంజలి, చాందిని నటించిన మొదటి వెబ్ సిరీస్ ఇది.  

Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Published at : 27 Aug 2022 05:02 PM (IST) Tags: Chandini Chowdary Anjali Jhansi Web Series Jhansi First Glimpse Anjali In Action Mode

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి