అన్వేషించండి

Jabardasth Sathya Sri: ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో చేయనని చెప్పా, పవన్ కల్యాణ్ పిలిచి ఏమన్నారంటే?: సత్యశ్రీ

Sathya Sri: ‘జబర్దస్త్’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యశ్రీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ తో పాటు ‘సర్దార్ గబ్బర్’ సింగ్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.

Jabardasth Sathya Sri: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్లు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చక్కగా రాణిస్తున్నారు. కొందరు ఏకంగా హీరోలుగా మారిపోగా, మరికొంత మంది కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు సత్యశ్రీ. ‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పవన్ కల్యాణ్ గురించి, ఆయన హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది.

పవన్ సినిమాలో చేయనని చెప్పాను!

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో అవకాశం వచ్చినా, చెప్పిన పాత్రకు చేసే సీన్ కు సంబంధం లేకపోవడంతో చేయనని బయటకు వచ్చేసినట్లు చెప్పింది సత్యశ్రీ. “‘సర్దార్ గబ్బర్ సింగ్’ నాకు అవకాశం వచ్చింది. షూటింగ్ దగ్గరికి వెళ్లాను. క్లబ్ లో ఓ డ్యాన్స్ సీన్ చేస్తున్నారు. నాకు చెప్పింది ఒకటి. అక్కడ చేస్తున్నది ఒకటి. నాకు నచ్చలేదు. వెంటనే చేయనని చెప్పి బయటకు వచ్చేశాను. పవన్ కల్యాణ్ మూవీ అయినా అలాగే వచ్చేశాను. ఈ విషయాన్ని ఎవరో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ఆయన నన్ను పిలిపించారు. ఎందుకు నటించనని చెప్పావట? అని అడిగారు. నాకు భయం వేసింది సర్. అందుకే చేయనని చెప్పాను అన్నారు. మీది ఏ ఊరు? అని అడిగారు. తణుకు అని చెప్పాను. కాసేపు మాట్లాడి, ధైర్యం చెప్పారు. ఇక వెళ్లు అన్నారు. వెళ్లేటప్పుడు ఫోటో కావాలని అడిగితే ఇచ్చారు. నిజానికి నేను ఆయన అభిమానని, నాతో మాట్లాడిన తర్వాత ఆయన మీద గౌరవం మరింత ఎక్కువ అయ్యింది” అని చెప్పుకొచ్చింది.

ఎడిటింగ్ లో చాలా సీన్లు ఎగిరిపోయాయి!

అటు తాను పలు సినిమాల్లో నటించినా, కొన్ని సినిమాల్లో ఎడిటింగ్ లో తన సీన్లు పోయినట్లు సత్యశ్రీ చెప్పింది. కొన్ని సినిమాల్లో అయితే, మంచి రోల్స్ కూడా ఎడిటింగ్ లో పోయినట్లు వివరించింది. రోల్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. డబ్బింగ్ కూడా అయిపోయింది. కానీ, సినిమాలో రాని సీన్లు కూడా ఉన్నట్లు చెప్పింది. ‘ఎఫ్3’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సినిమాలో మంచి సన్నివేశాలు చేసినా, డ్యూరేషన్ కారణంగా తీసేసినట్లు వివరించింది. మరికొన్ని సినిమాల విషయంలోనూ ఇలాంటిది జరిగిందని వివరించింది. ఇక పలు సినిమాల్లో లీడ్ రోల్స్ అవకాశాలు వస్తున్నా, కొన్ని కారణాలతో తిరస్కరించినట్లు చెప్పింది. ఇవే సినిమాలు చేయాలి అనే సిద్ధాంతం ఏమీ లేదని చెప్పిన ఆమె, క్యారెక్టర్ మంచిది అయితే తప్పకుండా చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పింది. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నట్లు వివరించింది.  

Read Also: ఆ సీన్లు నచ్చలేదు - ‘యానిమల్’ మూవీపై బాబీడియోల్ అన్న సన్నీ డియోల్ షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget