అన్వేషించండి

Sai Pallavi: డైరెక్టర్ ప్రపోజల్ - సాయిపల్లవి ఒప్పుకుంటుందా?

'కాఫీ విత్ కరణ్' ఓటీటీ వెర్షన్ కోసం సౌత్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు.

బాలీవుడ్ లో దర్శకనిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ సొంతంగా ఓ టాక్ షోని కూడా మొదలుపెట్టారు. 'కాఫీ విత్ కరణ్' అనే పేరుతో ఈ షో బాగా పాపులర్ అయింది. ఈ షోలో కరణ్ చాలా వివాదాస్పద ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ ఇంటర్వ్యూ కారణంగా చాలా మంది సెలబ్రిటీలు చిక్కుల్లో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ షోలో సాయిపల్లవి కనిపించబోతుంది సమాచారం.

వివరాల్లోకి వెళితే.. 'కాఫీ విత్ కరణ్' ఓటీటీ వెర్షన్ కోసం సౌత్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, అనన్య పాండే, సమంత లాంటి తారలను ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం. త్వరలోనే మరికొంతమంది సూపర్ స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన 'విరాటపర్వం' ట్రైలర్ చూసిన కరణ్ జోహార్ అప్పటినుంచి సాయిపల్లవికి ఫ్యాన్ అయిపోయారు. 

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఇప్పుడు 'విరాటపర్వం' జంట రానా, సాయిపల్లవిలను తన షోకి ఆహ్వానించాలని కరణ్ భావిస్తున్నారు. రానాతో కరణ్ జోహార్ కి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఆయన నో చెప్పే ఛాన్స్ లేదు. మరి సాయిపల్లవి ఈ ప్రపోజల్ కి ఒప్పుకుంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. సినిమా ప్రమోషన్స్ లో అయితే జోరుగా పాల్గొంటుంది కానీ ఇలా స్పెషల్ ఇంటర్వ్యూ లంటే కాస్త దూరంగానే ఉంటుంది. కానీ కరణ్ జోహార్ లాంటి డైరెక్టర్ అడిగితే సాయిపల్లవి కాదనలేదు. మరేం జరుగుతుందో చూడాలి!  

Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ

Also  Read: తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలేకు మెగా టచ్, ఫైనల్ ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Embed widget