అన్వేషించండి

Shubman Gill: సారా కాదు రష్మిక - అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్న శుభ్‌మాన్ గిల్

క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌, బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ డేటింగ్ లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా, తనకు రష్మిక మందన్నపై క్రష్ ఉందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

టీమిండియాలో సక్సెస్ ఫుల్  క్రికెటర్ గా కొనసాగుతున్న శుభ్‌మాన్ గిల్‌ తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తో గిల్ డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమెతో కలిసి ఒకటి రెండు సార్లు రెస్టారెంట్లో కనిపించి ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాడు. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆయన మీ క్రష్ ఎవరు? అనే ప్రశ్నకు షాకింగ్ విషయాన్ని చెప్పాడు. సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్ మాత్రమే కాదు, సౌత్ మూవీస్ లో ఓ టాప్ హీరోయిన్ పైనా క్రష్ ఉందని వెల్లడించాడు.

అప్పుడు సారా, ఇప్పుడు రష్మిక? మాట మార్చాడా?

“మీకు ఇష్టమైన బాలీవుడ్ నటి ఎవరు?” అనే ప్రశ్నకు రష్మిక మందన్న అని చెప్పాడు. ప్రస్తుతం ఆయన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గత ఏడాది ఇదే ప్రశ్నకు సారా అంటూ బదులిచ్చాడు. ఆమెతో డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు అవును, కాకపోవచ్చు అంటూ సమాధానం చెప్పాడు. తాజాగా సారాను కాదని, రష్మిక అని చెప్పాడు. అయితే, తాజాగా ఓ మీడియా సంస్థ.. అతడి తాజా క్రష్ రష్మిక మందాన్న అంటూ పెట్టిన పోస్టుపై శుభ్‌మన్ స్పందించాడు. ఎవరు ఇది నిర్ధరించారని అడిగాడు. దీంతో.. శుభ్‌మన్‌కు రష్మికపై క్రష్ ఉందా.. లేదా అని కొంతమంది అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

టీమిండియాలో టాప్ క్రికెటర్ గా కొనసాగుతున్న ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రాక్టీస్ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటాడు. అయితే, ఇంతకీ తను సారాతో ప్రేమలో ఉన్నాడా? లేదా? అనే విషయం మాత్రం తెలియడం లేదు.

‘పుష్ప’తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రష్మిక

అటు శుభ్‌మాన్ గిల్‌ తాజాగా కామెంట్ పై రష్మిక ఇంకా స్పందించలేదు. ‘పుష్ప’ సినిమాతో రష్మిక  దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీవల్లి పాత్రల్లో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తోంది. తొలి పార్ట్ తో పోల్చితే రెండో భాగంలో మరింత ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.  రష్మిక చివరి సారిగా బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’ మూవీలో కనిపించింది. అంతకు ముందు ‘గుడ్‌బై’ సినిమా చేసింది.  రష్మికతో పాటు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, ఎలి అవిరామ్, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా, పావెల్ గులాటి  నటించారు. అటు సారా అలీ ఖాన్ సైతం వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘గ్యాస్‌ లైట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అతరంగీ రే’, ‘లవ్ ఆజ్ కల్’, ‘సింబా’, ‘కేదార్‌నాథ్’ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Read Also: ‘చంద్రముఖి-2’లో శత్రు కీలక పాత్ర - కొత్త లుక్ కోసం మేకప్ షురూ!

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget