News
News
X

HBD Rajinikanth: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12.

FOLLOW US: 

సూపర్ స్టార్ రజనీకాంత్ 72వ పుట్టినరోజు నేడు. కేవలం సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన మహానటుడు ఆయన. రజనీ చేసిన ప్రతి సినిమాల్లోనూ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. కొన్ని మనసుకు హత్తుకుంటే మరికొన్ని పవర్‌ఫుల్ పంచ్‌లా ఉంటాయి. ఏవైనా అవన్నీ సమాజంలో మంచిని పెంచేలానే ఉండడం విశేషం. అతని సినిమాలో గుర్తుండిపోయినా, పాపులర్ అయిన డైలాగులే ఇవన్నీ. 

1.  అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు - నరసింహా

2. మంచివాడు మొదట కష్టపడతాడు... కానీ ఓడిపోడు
చెడ్డ వాడు ముందు సుఖపడతాడు... కానీ ఓడిపోతాడు - భాషా

3. నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు - భాషా

News Reels

4.  నాన్నా... పందులే గుంపుగా వస్తాయ్, సింహం సింగిల్ గా వస్తుంది - శివాజీ

5. తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత - బాబా

6.  న్యాయానికి బంధం, బంధుత్వం ఒక్కటే... ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు - పెదరాయుడు

7. నా దారి... రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే - నరసింహా

8. దేవుడు శాసించాడు... అరుణాచలం పాటిస్తాడు - అరుణాచలం

9. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావాల్సినంత ఉంచుకుని మిగిలించి దానం చేస్తేనే మనశ్శాంతి - ముత్తు

10. ఒక్కసారి తప్పుచేసిన వాడిని క్షమిస్తే వాడికి మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే - పెదరాయుడు

11. నీకున్నది రాజకీయ బలం నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్ శక్తితో బతుకుతున్నారు. నేను ప్రజా శక్తితో బతుకుతున్నా... నా శక్తి ముందు నీ శక్తి జుజుబీ - నరసింహ

12. నా జన్మ విరోధినైనా క్షమిస్తానేమో కాని వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వారిని అసలు క్షమించను. 

Read also: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Read also:  'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?
Read also: ఈసారి ‘గాలివాన’తో వస్తున్న జీ5.. ఓటీటీ లవర్స్‌కు గుడ్‌న్యూస్!
Read also: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Read also: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కవల పిల్లలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 12 Dec 2021 11:36 AM (IST) Tags: HBD Rajinikanth Powerful punch dialogues Dialogues of Rajini రజినీకాంత్

సంబంధిత కథనాలు

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Ram Charan New Film: ‘ఉప్పెన’ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ, కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమట!

Ram Charan New Film: ‘ఉప్పెన’ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ, కొన్నిసార్లు తిరుగుబాటు అవసరమట!

Actress Sri Vidya: ఆట శ్రీవిద్యకు ఏమైంది? ఆమెకు ఎందుకు అలా మారిపోయారు? కన్నీళ్లు పెట్టించే వ్యథ

Actress Sri Vidya: ఆట శ్రీవిద్యకు ఏమైంది? ఆమెకు ఎందుకు అలా మారిపోయారు? కన్నీళ్లు పెట్టించే వ్యథ

టాప్ స్టోరీస్

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!

Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!