అన్వేషించండి

BTS V Birthday : రైతు ఫ్యామిలీ నుంచి 328 కోట్లు నెట్ వర్త్ దాకా.. కిమ్ టేహ్యూంగ్ బర్త్ డే స్పెషల్ BTS V లైఫ్ జర్నీ

Kim Taehyung Birthday : కిమ్ టేహ్యూంగ్ అలియాస్ బీటీఎస్ వి. స్ట్రాబెర్రీ రైతు ఫ్యామిలీ నుంచి.. గిన్నిస్ రికార్డ్స్ క్రియేట్ చేసే వ్యక్తిగా ఎలా ఎదిగాడు. అతని కెరీర్​ను మలుపు తిప్పిన సంఘటనలు ఏంటి? 

Happy Birthday Kim Taehyung : కిమ్ టేహ్యూంగ్ అంటే ఎక్కువ మందికి తెలిసిన BTS V అంటే మాత్రం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతను కూడా BTS మ్యూజిక్​ బ్యాండ్​లోనే ప్రముఖ సభ్యుడు కాబట్టి. డిసెంబర్ 30వ తేదీన ఆయన తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం V సౌత్ కొరియా దేశం కోసం మిలటరీ సేవలో ఉన్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్తున్నారు. 

BTS Vకి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో డైహార్డ్ అభిమానులు ఉన్నారు. అయితే ఇతను ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అనుకోకుండా జరిగిన ఓ ఘటన.. అతనిని ఇప్పుడు ప్రపంచంలోనే కె-పాప్ సింగర్​గానే కాకుండా ''మోస్ట్ హ్యాండ్​సమ్ మ్యాన్ ఇన్​ ద వరల్డ్ 2024''గా నిలబెట్టింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి? అతని నెట్ వర్త్ ఎంత? అతని లైఫ్​ జర్నీ ఫ్యాన్స్​కి ఎలాంటి స్ఫూర్తినిస్తుందో ఇప్పుడు చూసేద్దాం. 

కెరీర్​ను మలుపుతిప్పిన సంఘటన.. 

రైతు ఫ్యామిలీకి చెందిన కిమ్ టేహ్యూంగ్.. తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాడు. చదువుకుంటూ సాయంత్రం తన అమ్మమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. అయితే తన 13 ఏళ్ల వయసులో ఓ ఫ్రెండ్​తో కలిసి బీటీఎస్ నిర్వహిస్తోన్న ఆడిషన్స్​కి తోడుగా వెళ్లాడు. కానీ అతని ఫ్రెండ్ దానిలో సెలక్ట్ కాలేదు. సరదాగా ట్రై చేసిన కిమ్ టేహ్యూంగ్ సెలక్ట్ అయి.. BTS Vగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

BTS V ఫ్యామిలీ

కిమ్ టేహ్యూంగ్ డిసెంబర్ 30, 1995లో సౌత్ కొరియాలోని సియో జిల్లాలో జన్మించాడు. ఇతనికి ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతను తన అమ్మమ్మ దగ్గరే పెరిగాడు. ఆమెతో తన బాండింగ్​ను చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు V. కెరీర్​లో సక్సెస్ అవుతున్న సమయంలో.. ఇతను ఓ కాన్సెర్ట్​లో ఉండగా అమ్మమ్మ చనిపోవడంతో డిప్రెషన్​లోకి వెళ్లాడు కిమ్. 

BTS ఫ్యామిలీ.. 

BTS మెంబర్స్​లో మఖానే లైన్​లో V ఒకడు. BTSలోని మిగిలిన ఆరుగురితో అతనికి మంచి బాండింగ్ ఉంది. ముఖ్యంగా జిమిన్, జంగ్​కూక్​తో చాలా క్లోజ్​గా ఉంటాడు వి. మిగిలిన నలుగురు సభ్యులు మాత్రం మాఖానే లైన్​ని కేర్​ తీసుకుంటూ ఉంటారు. BTSలోనే కాకుండా V ప్రైవేట్​గా కూడా కొన్ని సాంగ్స్ చేశాడు. అవి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చాయి. అంతేకాకుండా అతని ఖాతాలో మరిన్ని రికార్డ్స్ తీసుకొచ్చాయి. 

V నెట్​వర్త్ ఎంతంటే.. 

సౌత్ కొరియా మార్నింగ్ పోస్ట్ ప్రకారం 2021లో V నికర విలువ సుమారు USD 20 మిలియన్లు. అంటే 164 కోట్ల రూపాయలతో ఉన్నాడు. అనంతరం అతని బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. తాజా నివేదిక ప్రకారం కిమ్ టేహ్యుంగ్ నెట్ వర్త్ దాదాపు USD 40 మిలియన్లుగా మారింది. 328 కోట్ల నెట్​వర్త్​తో ఉన్నాడు V.

ప్రస్తుతం ఏమి చేస్తున్నాడంటే.. 

బీటీఎస్ మెంబర్స్ ప్రస్తుతం సౌత్ కొరియా మిలటరీలో ఉన్నారు. ఇప్పటికే జిన్, జే హోప్ తమ మిలటరీ సర్వీస్​ని ముగించుకుని రీసెంట్​గా బయటకి వచ్చారు. జంగ్ కూక్, ఆర్​ఎమ్, జిమిన్, వి, సుగా ఇంకా మిలటరీ సేవలను కొనసాగిస్తున్నారు. 2025 నాటికల్లా అందరూ తమ సర్వీస్​ నుంచి బయటకి రానున్నారు. 

Also Read : Most Handsome Man in the Worldగా ఎన్నికైనా BTS V.. కిమ్ టేహ్యూంగ్ తర్వాత లిస్ట్​లో ఉన్నది ఎవరంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. విజయం సాధించిన కంగారూలు.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Embed widget