By: ABP Desam | Updated at : 16 Jul 2022 06:16 PM (IST)
కొరటాల శివ
'ఆచార్య' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. డబ్బులు రావడం సంగతి అటు ఉంచితే... డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులు చాలా పోయాయి. కొంత మందికి డబ్బులు వెనక్కి ఇచ్చారని ఫిల్మ్ నగర్ ఖబర్. ఎవరికి అయితే డబ్బులు అందలేదో... వాళ్ళు కొరటాల ఆఫీసుకు వచ్చి గొడవ చేశారు.
డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా గొడవ చేయడంతో హైదరాబాద్ నగరంలో రిచ్ ఏరియా అయినటువంటి జూబ్లీ హిల్స్‌లో ఫ్లాట్ అమ్మేసి డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే... అందులో నిజం లేదని, కొరటాల శివ ఫ్లాట్ అమ్ముతున్నారనేది రూమర్ మాత్రమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లను ఇటీవల కొరటాల శివ, 'ఆచార్య' నిర్మాత నిరంజన్ రెడ్డి కలిశారని... ఇవ్వడానికి వాళ్ళ నష్టాన్ని కొంత పూడ్చడానికి రెడీ అయ్యారనేది నిజమేనని అంటున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ మాస్ - యాక్షన్ - ఎంటర్‌టైన్‌మెంట్, 'లైగర్' ట్రైలర్ రిలీజ్ ఆ రోజే
'ఆచార్య'కు నష్టాలు రావడంతో హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తమ పారితోషికం వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. నిర్మాత నుంచి సినిమాను కొని, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు అన్నీ కొరటాల శివ చూసుకోవడంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.
Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ
Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!
Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి చేసుకుంటారా?
Controversial Issues: నెగిటివిటీతో పాపులారిటీ- బూతుపురాణమే ట్రెండ్, వివాదాలతో హిట్లు
Suchi Leaks: ‘వాళ్లు నాతో బలవంతంగా శృంగారం చేశారు’ - ఆ సింగర్ వ్యాఖ్యలపై స్పందించిన ధనుష్!
Vijay Devarakonda: రష్మికతో తనకున్న బంధం ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం
Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!
Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే
Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్