అన్వేషించండి

Double iSmart: 'డబుల్ ఇస్మార్ట్'తో వాళ్లిద్దరికీ పూరి బ్రేక్ ఇస్తాడా? ఒక్క మూవీతో ఈ ముగ్గురూ హిట్టు కొట్టాలి

Kavya Thapar and Ali in Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' సినిమా మీద ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు. ఒక్క సినిమాతో ముగ్గురికి బ్రేక్ రావాల్సిన అవసరం వుంది. ఈ సినిమా విజయం వాళ్లకి చాలా అవసరం కూడానూ!

'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ మేజిక్ మరోసారి రిపీట్ చేసేలా కనిపించింది. శంకర్ క్యారెక్టర్‌లో హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ఇంకోసారి హైదరాబాదీ ఇస్మార్ట్ యాసలో ఇరగదీశాడు. మొత్తం మీద ఆ టీజర్‌లో హిట్టు కళ కనిపించింది. టీజర్ కాదు, ఈ సినిమా హిట్టు కావడం ముగ్గురికి చాలా అంటే చాలా అవసరం. దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)తో పాటు మరో ఇద్దరికి బ్రేక్ రావాల్సిన అవసరం వుంది. ఆ ఇద్దరూ ఎవరో ఒక్కసారి లుక్ వెయ్యండి.

ఆలీ ఈజ్ బ్యాక్ అనేలా వుండాలి!
నటుడు ఆలీ (Ali Actor) చూడని హిట్స్ లేవు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లలో అతడు ఒకడు. హీరోగా కూడా హిట్లు కొట్టాడు. అయితే కొన్నాళ్లుగా ఆలీకి సరైన సక్సెస్ లేదు. న్యూ జనరేషన్ కమెడియన్లు వచ్చాక ఆయన హవా తగ్గింది. ఈ మధ్య 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'లో ఆలీ ఒక రోల్ చేశాడు. అయితే అది కంప్లీట్ కామెడీ రోల్ కాదు. అంతకు ముందు హీరోగా ఒక మూవీ చేశాడు. అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అనేది ప్రేక్షకులకు తెలియదు. ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'లో ఆలీ ఒక రోల్ చేశాడు. 

పూరి జగన్నాథ్ సినిమాల్లో ఆలీ కామెడీ ట్రాక్ కంపల్సరీ. ఆలీ కోసమే పూరి స్పెషల్ కామెడీ సీన్స్ రాస్తాడు. స్పెషల్ క్యారెక్టర్లు క్రియేట్ చేస్తాడు. ఆయన సినిమాల్లో ఆ కామెడీ సూపర్ హిట్టైన సందర్భాలు వున్నాయి. 'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌లో ఆలీ గన్ పట్టుకుని డిఫరెంట్ డ్రస్, గెటప్‌లో కనిపించాడు. మూవీలో రిల్ ఎలా వుంటుందో చూడాలి.

హీరోయిన్ కావ్య థాపర్‌కూ హిట్టు కావాలి
'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్. 'ఈ మాయ పేరేమిటో'తో ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఏక్ మినీ కథ, ఈగల్, ఊరు పేరు భైరవకోన సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేసింది. ఒక్క మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వలేదు. ప్రజెంట్ కావ్యకు కూడా హిట్ కావాలి.

Also Readతమ్ముడొస్తే అన్న రాలేదు, అన్నొస్తే తమ్ముడు రాలేదు, ప్రచారం చేసి ఓటు వెయ్యలేదు... టాలీవుడ్ స్టార్ హీరోస్‌కి ఓటు వెయ్యడానికి అంత బద్ధకమా?

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్‌కు బ్రేక్ వచ్చింది. తనకు కూడా 'డబుల్ ఇస్మార్ట్'తో అటువంటి బ్రేక్ వస్తుందని కావ్య థాపర్ ఎక్స్‌పెక్ట్ చేస్తోందట. టీజర్‌లో ఆవిడ కనిపించింది. క్యారెక్టర్ ఎలా వుంటుందో గానీ అందంగా అయితే కనిపించింది.

దర్శకుడు పూరి జగన్నాథ్ సైతం 'డబుల్ ఇస్మార్ట్'తో హిట్ కొట్టాల్సిన అవసరం వుంది. ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అయ్యాక తీసిన 'లైగర్' డిజాస్టర్ అయ్యింది. అందువల్ల, 'డబుల్ ఇస్మార్ట్'తో సక్సెస్ కొట్టి ఆయన కూడా హిట్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం లేదు.

Also Readసింగర్ జోనితా గాంధీ పాటలే కాదు... ఫోటోలు కూడా చాలా స్పైసీ గురూ

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget