అన్వేషించండి

Alia Bhatt - Nag Ashwin: నాగ్ అశ్విన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్... బాలీవుడ్ హీరోయిన్, 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ ఆలియాతో చర్చలు

Nag Ashwin Upcoming Movie: నాగ్ అశ్విన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, అందులో లీడింగ్ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ హీరోగా నటించిన ఫ్యూచరిస్టిక్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడి' ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్థాయిలో మంచి డైరెక్టర్ గా పాపులారిటీని తెచ్చుకున్నారు. అయితే నాగ్ అశ్విన్ నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ అయ్యాక దీనికి సీక్వెల్ ఉంటుంది కాబట్టి బిజీగా ఉంటారు అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఏంటి? ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏ హీరోతో ఉండబోతోంది? అంటే నిన్న మొన్నటిదాకా సమాధానం లేదు. కానీ తాజాగా నాగ్ అశ్విన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. 

టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin), బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt)తో కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఆలియాతో ఆయన లేడీ ఓరియంటెడ్ సినిమా తీయబోతున్నాడు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఇటీవల చర్చలు జరిపారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. రీసెంట్ గా 'జిగ్రా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక స్పై మూవీని చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  తాను అనుకున్న లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో క్యారెక్టర్ కు ఆలియా అయితేనే సరిగ్గా సరిపోతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ది ఎమోషనల్ గా ఇంటెన్స్ అండ్ డెప్త్ తో కూడిన పాత్ర అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్... ఆ రెండు మాత్రం చాలా స్పెషల్

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిలిమ్స్ నిర్మిస్తుందని, ఇంకా పేరు పెట్టని ఈ సినిమా 2025 ద్వితీయార్థంలో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఆలియా భట్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ జనవరి, ఫిబ్రవరిలో మొదలు పెట్టే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత పార్ట్ 2 కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తామని నిర్మాతలు ఇప్పటికే చెప్పారు. అయితే మూవీ ఫస్ట్ పార్ట్ ను తీస్తున్న టైంలోనే రెండో పార్ట్ కు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కానిచ్చేశారు. ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించి మరికొన్ని కీలక సన్నివేశాలతో పాటు విఎఫ్ఎక్స్ పనులు మాత్రమే మేకర్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక నాగ్ అశ్విన్ - ఆలియా భట్ ప్రాజెక్టు మొదలయ్యే ఛాన్స్ ఉంది. 

Also Readఅల్లు అర్జున్‌కు వరుణ్ తేజ్ ఇన్ డైరెక్ట్ కౌంటర్ - 'మట్కా' ప్రీ రిలీజ్‌లో ఆ డైలాగ్ బన్నీకేనా?

టాప్ హెడ్ లైన్స్

Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget