అన్వేషించండి

Dulquer Salmaan: 'కల్కి 2898 AD'లో దుల్కర్‌ సల్మాన్‌ది కామియో కాదా? - డైలామాలో పడేసిన ఆ పోస్ట్..

Dulquer Salmaan Shared Post on Kalki 2898 AD: కల్కిలో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా అతడు కల్కిపై పోస్ట్‌ షేర్‌ చేసి అందరిని డైలామాలో పడేశాడు.

Dulquer Salmaan Shocking Post on Kalki కల్కి AD 2898 AD: టైం మొదలైంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో మూవీ టీం వరుస అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. చెప్పినట్టుగానే జూన్‌ 10న కల్కి ట్రైలర్‌ విడుదల చేసింది మూవీ టీం. అప్పటి నుంచి కల్కిపై మరింత బజ్‌ పెరిగింది. అంచనాలను మించి ఉన్న ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ చూసిన వారంత కల్కితో నాగ్‌ అశ్విన్‌ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారంటున్నారు.

మొత్తానికి విజువల్‌ వండర్‌ సాగిన ఈ ట్రైలర్‌‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఇదిలా ఉంటే ముందు నుంచి కల్కిపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో నటిస్తున్న నటీనటుల జాబితానే మూవీపై హైప్‌ క్రియేట్‌ చేసింది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి భారీ తారగణం ఈ సినిమాలో నటిస్తుంది. అలాగే ఇందులో పలువురు సీనియర్‌ నటీనటులు కూడా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నారని గుసగుస. ఇక మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కల్కిలో నటిస్తున్నారంటూ ముందు నుంచి ఓ వార్త ప్రచారంలో ఉంది.

అయితే దీనిపై క్లారిటీ కానీ, మూవీ టీం నుంచి అధికారిక సమాచారం కానీ లేదు. దీంతో దుల్కర్‌ రోల్‌పై ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా చూస్తున్న క్రమంలో స్వయంగా అతడే కల్కిపై ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. కాగా జూన్‌ 10న కల్కి ట్రైలర్‌ రిలీజైన సంగతి తెలిసందే. అయితే తాజాగా కల్కి మలయాళ ట్రైలర్‌ ఇదేనంటూ దుల్కర్‌ సల్మాన్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్ ఫాం వేదికగా పోస్ట్‌ షేర్‌ చేశాడు. అయితే తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ ఇప్పుడు ఫ్యాన్స్‌ని మరింత డైలామాలో పడేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wayfarer Films (@dqswayfarerfilms)

 మొన్నటి వరకు అంతా దుల్కర్‌ సల్మాన్‌ గెస్ట్‌ రోల్‌ అని అంతా కన్‌ఫాం అయ్యారు. కానీ, ఈ తాజా పోస్ట్‌తో ఆయన ఈ సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ పోస్ట్‌ అర్థమేంటని అంతా ఆరా తీస్తున్నారు. కల్కిలో కామియో కన్‌ఫామా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్‌ చేసిన పోస్ట్‌ "#Kalki2898ADతో భవిష్యత్తులోకి ప్రయాణం ప్రారంభించండి!. త్వరలోనే ఎదురుచూపులకు ఎండ్‌ కార్డు పడనుంది. కేరళ థియేటర్లోకి కల్కి రానుందని ప్రకటించేందుకు చాలా ఆనందంగా ఉంది" అంటూ తమిళ ట్రైలర్‌ పంచుకున్నాడు. దీంతో దుల్కర్‌ పోస్ట్‌ వెనుక ఉన్న అసలు విషయం ఏంటా? ఫ్యాన్స్‌ అంతా ఎగ్జయిట్‌ అవుతున్నారు. కల్కిలో కామియో చేస్తున్నారా? లేక సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారా? అని ఆరా తీస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 

Also Read: 

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget