అన్వేషించండి

Pooja Hegde: ప్రేమలో పూజా హెగ్డే... బాలీవుడ్ నటుడితో బుట్టబొమ్మ డేటింగ్

Pooja Hegde Boyfriend: బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారా? అంటే 'అవును' అంటోంది బాలీవుడ్. ఆమె డేటింగ్ గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తోంది ముంబై మీడియా.

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారా? అంటే... 'అవును' అంటోంది బాలీవుడ్ మీడియా. పూజ ప్రేమ లేదా రిలేషన్షిప్ గురించి వార్తలు రావడం ఇదేమీ మొదటి సారి కాదు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా చేసే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో వాటిని పూజా హెగ్డే ఖండించారు. ఇప్పుడు మరోసారి ఆమె లవ్ లైఫ్, డేటింగ్ గురించి మరోసారి కథనాలు వస్తున్నాయి.

రోహన్ మెహ్రాతో పూజ...
సీరియస్ రిలేషన్షిప్ గురూ!
Pooja Hegde Dating Rohan Mehra: బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడ్డారని బాలీవుడ్ ఖబర్. ఈ మాట ఇప్పటిది కాదు... చాలా రోజుల నుంచి ఉన్నది. అక్టోబర్ 20న పూజా హెగ్డే పుట్టినరోజు. గత ఏడాది బర్త్ డే టైంలో ఇన్‌స్టాలో రోహన్ మెహ్రా చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

Also Read: Lenin First Review: కొత్త అఖిల్‌ను చూస్తారు - 'లెనిన్' చూసిన నాగార్జున... ఫస్ట్ రివ్యూ ఇదిగో

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmfare (@filmfare)

పూజా హెగ్డే, రోహన్ మెహ్రా కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కామన్ ఫ్రెండ్స్‌ ద్వారా ఇద్దరికీ పరిచయం అయ్యింది. పైగా ఇద్దరూ ఉండేది ముంబైలో. దాంతో కలిసి షికార్లు చేయడం, రెస్టారెంట్లకు వెళ్లడం వంటివి చేయడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కళ్ళల్లో పడ్డారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రోహన్, పూజ తమ రిలేషన్షిప్ పట్ల సీరియస్‌గా ఉన్నారని, త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. హిందీలో 'బజార్', 'ఐపీసీ 420', 'కాలా' వెబ్ సిరీస్ చేశారు రోహన్ మెహ్రా.

Also ReadAshu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Pooja Hegde Upcoming Movies: సినిమాల విషయానికి వస్తే... హిందీలో వరుణ్ ధావన్ సరసన నటించిన 'హై జవానీతో ఇష్క్ హోనా హై' మే 22న థియేటర్లలోకి రానుంది. ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరొక హీరోయిన్. తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన ఓ ప్రేమ కథా చిత్రంలోనూ నటిస్తున్నారు. తమిళంలో దళపతి విజయ్ సరసన 'జన నాయగన్' సినిమాలో నటించారు. అది త్వరలో విడుదల కానుంది. 

Also ReadPayal Rajput: స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న పాయల్... మధ్యలోనే వాకౌట్, ఎందుకంటే?

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget