అన్వేషించండి

Payal Rajput: స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న పాయల్... మధ్యలోనే వాకౌట్, ఎందుకంటే?

Payal Rajput Viral Video: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ అయ్యారు. ఓ ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. మధ్యలో వాకౌట్ చేశారు. ఎందుకంటే?

పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'ఆర్ఎక్స్ 100'. అందులో పాటలు, ఆ పాటల్లో ఆమె గ్లామర్ యువతకు నచ్చాయి. 'ఆర్ఎక్స్ 100' తర్వాత వరుస అవకాశాలు అయితే వచ్చాయి గానీ విజయాలు రాలేదు. మళ్ళీ 'మంగళవారం'తో మరో విజయం వరించింది. ఈ మధ్యలో తన తండ్రిని కోల్పోయింది పాయల్. ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఆధ్యాత్మిక పంథాలోకి వెళ్ళింది. యోగ చేసింది. ఆ అంశం గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా... కన్నీళ్లు పెట్టుకుంది పాయల్. 

కన్నీళ్లు పెట్టుకుని స్టేజి దిగి వెళ్లిన పాయల్!
పాయల్ రాజ్‌పుత్ కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదీ ఆమె సినిమా కోసం కాదు. పాయల్ కొంత కాలంగా సౌరభ్ దింగ్రాతో ప్రేమలో ఉన్నారు. తనకు కష్ట కాలంలో సౌరభ్ అండగా ఉన్నాడని ఆమె తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అతను హీరోగా 'ఫస్ట్ టైమ్ 01-01-01' అని ఓ సినిమా రూపొందింది.

Also Read: Ashu Reddy Audio Leaked: టైమ్ ఇస్తే కోటిన్నర ఇస్తా - సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తూ అషు రెడ్డి వార్నింగ్ - ఆడియో లీక్

'ఫస్ట్ టైమ్ 01-01-01' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్ సిటీలో జరిగింది. ఆ కార్యక్రమానికి పాయల్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అప్పుడు ఆమె డిప్రెషన్ గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు పాయల్. ఆమెను ఓదార్చడానికి సౌరభ్ ప్రయత్నించారు. కానీ, కంట్రోల్ కాలేదు పాయల్. కొన్ని క్షణాల తర్వాత వేదిక దిగి వెళ్లిపోయారు.

Also ReadSreenivasa Kavyanam: తిరుమలలో శ్రీనివాస కళ్యాణం... కావ్యతో బెల్లంకొండ పెళ్లి ముహూర్తం నుంచి రిసెప్షన్ వరకూ... ఆల్ డీటెయిల్స్‌ తెలుసుకోండి

మే 22న థియేటర్లలోకి 'ఫస్ట్ టైమ్ 01-01-01'
First Time Telugu Movie Release Date: సౌరభ్ దింగ్రా హీరోగా పరిచయం అవుతున్న 'ఫస్ట్ టైమ్ 01-01-01' సినిమాను మే 22న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో గాయత్రీ గుప్తా ఓ కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ కంటే ఎక్కువగా పాయల్ ఎమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadTrisha: త్రిషకు నిద్రలేని రాత్రులు... 2062 వరకు సెట్ అవ్వదా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
NBK111 రిలీజ్ డేట్ - ప్రభాస్ ఫౌజీతో క్లాష్ లేకుండా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Oh Sukumari OTT : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ 'ఓ సుకుమారి' - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget