పాయల్ రాజ్‌పుత్ పేరు ప్రజెంట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే, ఆవిడ యూకేలో ఎంజాయ్ చేస్తోంది. 'రక్షణ' దర్శక ప్రణదీప్ బెదిరించాడని పాయల్ పేర్కొన్న కొన్ని గంటల్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రియాక్ట్ అయ్యింది. 'రక్షణ' దర్శక నిర్మాత మీద ఫైర్ అవుతూ ఇన్‌స్టా పోస్ట్ చేసిన పాయల్ ప్రజెంట్ ఎక్కడ ఉందో తెలుసా? ఇంగ్లాండ్ దేశంలోని బర్మింగ్‌హామ్ సిటీలో పాయల్ షికారు చేస్తున్నారు. అక్కడ రోడ్స్ మీద తిరుగుతున్నారు. బర్మింగ్‌హామ్ హోటల్స్‌లో సెల్ఫీ వీడియోలు తీసుకుని షేర్ చేస్తున్నారు పాయల్. పాయల్ తాను బర్మింగ్‌హామ్‌లో ఉన్నానని ఇన్‌స్టా స్టోరీల్లో చెప్పడం వెనుక 'రక్షణ' కాంట్రవర్సీ కారణమా? అని కొందరి సందేహం. ఇండియాలో లేనని చెప్పడానికి పాయల్ ఫారిన్ టూర్ వీడియోలు షేర్ చేస్తుందా? అని కొందరి డౌట్. అదీ సంగతి! పాయల్ రాజ్‌పుత్ (all images, videos courtesy: rajputpaayal / instagram)