50 ఏళ్ల వయసులో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే ఫిజిక్ మలైకా అరోరా సొంతం. ఆవిడ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోండి.   

మలైకా అరోరా రెగ్యులర్ గా యోగా చేస్తారు. అందువల్ల, బాడీలో ఫ్లెక్సిబిలిటీయే కాదు, మజిల్ పవర్ కూడా వస్తుంది. 

యోగా చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. ఆరోగ్యానికి ప్రశాంతత కూడా అవసరం.

యోగాతో పాటు మలైకా అరోరా హై ఇంటెన్స్ వర్కవుట్స్ చేస్తారు. బాడీ ఫిట్ గా ఉండటానికి అది కూడా ఒక కారణం.

రన్నింగ్, డ్యాన్సింగ్, సైక్లింగ్... యోగా కాకుండా మలైకా అరోరా చేసే వర్కవుట్స్.

యోగా, వర్కవుట్స్ చెయ్యడం ఒక్కటే బాడీకి చాలదు. అందుకు తగ్గ డైట్ కూడా మైంటైన్ చేయాలి. 

డైట్ విషయంలో మలైకా అరోరా అసలు కాంప్రమైజ్ కారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటారు మలైక.

హైడ్రేషన్ విషయంలోనూ మలైకా అరోరా జాగ్రత్తగా ఉంటారు. తగినన్ని నీళ్లు తాగడంతో పాటు రెస్ట్ తీసుకుంటారు. 

మలైకా అరోరా (all images courtesy: malaika arora instagram)