అన్వేషించండి

Trisha: త్రిషకు నిద్రలేని రాత్రులు... 2062 వరకు సెట్ అవ్వదా?

Trisha Latest Instagram Story: ఇన్‌స్టా స్టోరీలో త్రిష మరోసారి సెన్సేషనల్ కోట్ షేర్ చేశారు. దాన్ని బట్టి ఆవిడకు నిద్రలేని రాత్రులు మిగిలాయని అర్థం అవుతోంది. సాధారణ స్థితికి రావడానికి టైమ్ పడుతుందట.

ఇప్పుడు తమిళ ప్రజానీకం అంతా త్రిష వైపు ఓ కన్నేసి ఉంచింది. దళపతి విజయ్ రాజకీయ పార్టీ టీవీకే స్థాపించి తమిళనాడు అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం... అంతకు మించి విజయ్, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరగడంతో... ఈ సౌత్ క్వీన్ ఏం చేసినా సంచలనం అవుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆవిడ చేసే పోస్టులపై విపరీతమైన స్క్రూటినీ జరుగుతోంది. అందుకు ఎగ్జాంపుల్... లేటెస్ట్ నిద్ర పోస్ట్ కూడా! ఆ వివరాల్లోకి వెళితే...

గంట నిద్ర లేకపోతే నాలుగు రోజులు...
ఈ లెక్కన 2062 అంటే ఎన్ని గంటలు!
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మంగళవారం త్రిష ఒక కోట్ షేర్ చేశారు. అందులో ఏం రాసి ఉన్నదంటే... ''ఒక గంట నిద్ర గనుక కోల్పోతే, దాన్నుంచి రికవరీ కావడానికి నాలుగు రోజులు పడుతుందట. ఆ లెక్కన నేను మళ్ళీ మంచి స్థితికి రావాలంటే 2062 అవుతుంది'' అని. ఈ కోట్ త్రిష షేర్ చేయడం వెనుక కారణం ఏమిటి? 

Also Read: Sreenivasa Kavyanam: తిరుమలలో శ్రీనివాస కళ్యాణం... కావ్యతో బెల్లంకొండ పెళ్లి ముహూర్తం నుంచి రిసెప్షన్ వరకూ... ఆల్ డీటెయిల్స్‌ తెలుసుకోండి

Trisha: త్రిషకు నిద్రలేని రాత్రులు... 2062 వరకు సెట్ అవ్వదా?
ఏప్రిల్ 28, 2026... అంటే ఈ రోజు నుంచి 2062లో ఏప్రిల్ 28వ తేదీ వరకు చూస్తే? 13,147 రోజులు. త్రిష షేర్ చేసిన కోట్ ప్రకారం... ఒక గంట నిద్రలేమి నుంచి రికవరీ కావడానికి నాలుగు రోజులు పడుతుంది. ఆ లెక్కన త్రిషకు 3,286 గంటల నిద్ర లేదు. రోజుకు 24 గంటలు... అంటే 136 రోజుల నుంచి త్రిషకు నిద్ర లేదు. అంటే దాదాపుగా నాలుగు నెలల నుంచి! అంటే... 2026 మొదలైనప్పటి నుంచి ఆమె సరిగా నిద్రపోవడం లేదని అనుకోవాలి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో త్రిషకు నిద్ర కరువైందా? లేదంటే రాజకీయ విమర్శలకు తాను బలి అవ్వడం వలన నిద్ర కరువైందా? అనేది ఆమె చెబితే తెలుస్తుంది. 

See Photos: Niharika Konidela - జిమ్‌లో నిహారిక కొణిదెల... వర్కవుట్స్‌లో ఆమె పార్ట్నర్ ఎవరో తెలుసా?

సినిమాల విషయానికి వస్తే... కోలీవుడ్ స్టార్ సూర్య సరసన త్రిష నటించిన 'కరుప్పు' సినిమా మే 14న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. తెలుగులో ఆ చిత్రాన్ని 'వీరభద్రుడు'గా అనువదించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర'లో కూడా త్రిష నటించారు. అలాగే, మలయాళ సినిమా 'రామ్'లోనూ నటిస్తున్నారు. అన్నట్టు త్రిష పుట్టినరోజు అయినటువంటి మే 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విజయ్ విజయం సాధిస్తే ఆమెకు డబుల్ సెలబ్రేషన్స్ అని తమిళనాట కామెంట్లు వినిపిస్తున్నాయి.

Also Read: Pooja Hegde: సొంతూరిలో బుట్టబొమ్మ... గుళ్ళు గోపురాలకు వెళ్లిన పూజా హెగ్డే... ఫోటోలు చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget