అన్వేషించండి

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మేకింగ్ వీడియో... గ్రాండియర్ లుక్ వెనుక కష్టం చూడండి

Hari Hara Veera Mallu Making Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్లు' మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో సినిమా గ్రాండియర్ చూపించారు.

'హరి హర వీరమల్లు' ట్రైలర్ విడుదల అయ్యాక సినిమా గ్రాండియర్ లుక్ గురించి ఆడియన్స్ గురించి ఐడియా వచ్చింది. ఆ గ్రాండియర్ లుక్ వెనుక కష్టం అందరికీ తెలిసేలా మేకింగ్ వీడియో విడుదల చేశారు. 

వీరమల్లు మేకింగ్ వీడియో చూశారా?
'హరి హర వీరమల్లు' మేకింగ్ వీడియో చూస్తే... మొఘల్ సామ్రాజ్యాన్ని వెండితెరపై కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసం ఎటువంటి సెట్స్ వేశారు? యుద్ధ సన్నివేశాల కోసం ఎంత కష్టపడ్డారు? వంటి అంశాలు అన్నిటినీ చూపించారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ కష్టం ఆ వీడియోలో కనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సినిమా కోసం ఎంత శ్రమించారనేది అర్థం అవుతోంది. 

వార్ సీక్వెన్సుల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. విదేశీ స్టంట్ మాస్టర్లతో పాటు పీటర్ హెయిన్ కొన్ని యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రఫీ చేశారు. విజువల్ పరంగా గ్రాండ్ లుక్ రావడం వెనక సీనియర్ కళా దర్శకుడు తోట తరణి వేసిన సెట్స్ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Read: పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు - మూవీస్ లిస్ట్ & స్ట్రీమింగ్ డీటెయిల్స్‌

వీరమల్లు ట్రైలర్ విడుదల ముందు వరకు సినిమా మీద కొంత మందిలో సందేహాలు ఉన్న మాట వాస్తవం అయితే ట్రైలర్ విడుదల తర్వాత ఒక్కసారిగా సినిమాకు హైప్ వచ్చింది. గ్రాండ్ హిస్టారికల్ ఫిలిం స్క్రీన్ మీద చూడబోతున్నామనే నమ్మకం ప్రేక్షకులలో కలిగింది.

వీరమల్లు నిర్మాణానికి భారీగా ఖర్చు కావడంతో టికెట్ రైట్స్ పెంచవలసిందిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్మాత ఏయం రత్నం విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ ట్రెండ్ బావుంది.

Also Read: జీ తెలుగులో శ్రీరామ్ వెంకట్ కొత్త సీరియల్... 'జయం' కథ నుంచి యాక్టర్స్ వరకు ఈ డీటెయిల్స్ తెలుసా?


సోమవారం (జూలై 21న) హైదరాబాద్ శిల్పకళా వేదికలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి దర్శక‌ ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‌ ఆ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరు‌ కానున్నారు. జూలై 24న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే దానికి ముందు రోజు జూలై 23వ తేదీ‌ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలో రెండు తెలుగు రాష్ట్రాలలో వేసేందుకు నిర్మాత రత్నం రెడీ అవుతున్నారు. అనుమతులు వచ్చిన ‌తర్వాత ఆ వివరాలు అనౌన్స్ చేస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget