అన్వేషించండి

Vishwak Sen: తిరుపతిలో అభిమానుల ఫోన్లు లాగేసుకున్న హీరో విశ్వక్‌ సేన్‌ - షాకైన ఫ్యాన్స్‌

Vishwak Sen At Tirupati: విశ్వక్‌ సేన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. ఈ రోజు తిరుపతి వెళ్లిన ఆయనతో ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో అభిమానుల ఫోన్లు లాక్కుని విశ్వక్‌ వారిని ఆటపట్టించాడు.

Vishwak Sen Visits Tirupati: యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అతడి లేటెస్ట్‌ మూవీ గామి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 22 కోట్లకుపైగ వసూళ్లు చేసి సర్‌ప్రైజ్‌ చేసింది.
గామి విడుదలైనప్పటి నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మూవీ ఇంత భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'గామి' టీం బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ చాందిని చౌదరి, డైరెక్టర్‌తో పాటు ఇతర మూవీ టీం సభ్యులు తిరుపతి వచ్చారు. నేడు ఉదయం విఐపీ దర్శనం ద్వారా స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ చాందని చౌదరిని చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఆసక్తిచూపించారు. వారితో సెల్ఫీ, ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ అంతా ఎగబడ్డారు. ఈ క్రమంలో హీరో విశ్వక్‌ సేన్‌ ఫ్యాన్స్‌ సెల్‌ఫోన్లు లాక్కుని వారిని ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయం నుంచి బయటకు వచ్చిన విశ్వక్‌తో సెల్ఫీతో దిగేందుకు ఒక్కసారిగా ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. అతడి చూట్టూ అంతా గుమికూడటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. అయిత ఈ యంగ్‌ ఫ్యాన్స్‌ని కాస్తా ఆటపట్టించేందుకు వారి సెల్‌ఫోన్లు లాక్కుని ముందుకు వెళ్లాడు. కాసేపు ఫోన్లు ఇవ్వకుండ వారిని ఏడిపించి చివరికి ఫోన్లు తిరిగి ఇచ్చాడు. ఈ యంగ్‌ హీరో అల్లరి చూసి ప్యాన్స్‌ మురిసిపోతున్నారు. 

Also Read: అప్పుడు తిట్టింది, ఇప్పుడు చూస్తానంటుంది - ‘యానిమల్’ మూవీ చూస్తనంటోన్న అమీర్ ఖాన్ భార్య

గామి వసూళ్లు ఎలా ఉన్నాయంటే

మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలైన 'గామి' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తుంది. ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం మేకర్స్‌ని లాభాల్లో పడేసింది. వీకెండ్‌లో వసూళ్ల జోరు చూపించింది. ఈ వారం కూడా అదే జోరు కొనసాగుతుందనుకున్నారు. కానీ సోమవారం వసూళ్లలో డ్రాప్‌ కనిపించింది. నాలుగోవ రోజు ఈ మూవీ రూ. 51 లక్షల షేర్‌ రాబట్టగా.. అయిదవ రోజు రూ. 32 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. ఇక వరల్డ్ వైడ్ గా 40 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. చూస్తుంటే గామి అయిదు రోజుల్లకో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్‌ వసూళ్లు చేసింది. మొత్తంగా అయితే రోజుల్లో గామి రూ. 6.94 కోట్లు షేర్, రూ. 12.75 కోట్లు గ్రాస్  రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. అలాగే వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ. 9.93 కోట్లు షేర్‌, రూ. 20.85 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ చేసినట్టు సమాచారం. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwak Sen (@vishwaksens)

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget