అన్వేషించండి

Vijay Varma: తమన్నాతో పెళ్లెప్పుడు? ప్రియుడు విజయ్ వర్మ జవాబుకు నవ్వుకుంటున్న నెటిజన్స్

Vijay Varma: విజయ్ వర్మ, తమన్నా గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారని తెలిసిన విషయమే. తాజాగా వీరి పెళ్లి ఎప్పుడు అని అడగగా.. విజయ్ స్మార్ట్‌గా సమాధానమిచ్చాడు. దానికి నెటిజన్లు నవ్వుకున్నారు.

Vijay Varma Marriage: సినీ సర్కిల్లో హీరో, హీరోయిన్ ప్రేమలో ఉన్నారంటే చాలు.. వారిద్దరి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్సే ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే చాలావరకు జంటలు.. వారి ప్రేమ గురించి అధికారికంగా బయటపెట్టరు. ఒకవేళ బయటపెడితే.. ఎక్కడికి వెళ్లినా వారికి పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రస్తుతం విజయ్ వర్మ, తమన్నా పరిస్థితి కూడా అలాగే ఉంది. గతేడాది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన విజయ్ వర్మకు మళ్లీ అలాంటి ప్రశ్నే ఎదురయ్యింది.

‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో ప్రేమ..

విజయ్ వర్మ, తమన్నా.. ఈ కపుల్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన సినిమా అప్డేట్స్‌తో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా ఇందులో షేర్ చేసుకుంటారు. వీరిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఆ విషయం బయటికొచ్చిన తర్వాత వీరిద్దరూ కూడా తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఒప్పుకున్నారు. అంతే కాకుండా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలుమార్లు బయటపెట్టారు. ప్రస్తుతం విజయ్ వర్మ, తమన్నా.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నా.. వీరి పెళ్లి గురించి ప్రశ్నలు మాత్రం వీరిని వేధిస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ వర్మ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో కూడా విజయ్‌కు ఇదే ప్రశ్న ఎదురవ్వగా దానికి తెలివిగా సమాధానమిచ్చాడు.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు..

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌ను ఏర్పాటు చేశాడు విజయ్ వర్మ. అందులో ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు’ అంటూ ఒక ఫ్యాన్ విజయ్‌ను ప్రశ్నించారు. ఆ ఫ్యాన్ తన మేనకోడలే అని చెప్తూ.. ‘నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతోంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తోంది’ అంటూ తన మేనకోడలికి కౌంటర్ ఇచ్చాడు విజయ్ వర్మ. ఈ నటుడి స్మార్ట్ సమాధానం చూసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ వర్మ గానీ, తమన్నా గానీ వారి ప్రేమ గురించి తప్పా.. పెళ్లి గురించి మాట్లాడడానికి ఎప్పుడూ ఇష్టపడటంలేదు. కానీ 2024లో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కే అవకాశం ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా కోసం మాత్రమే..

ఈ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో పెళ్లితో పాటు ఇంకా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చాడు విజయ్ వర్మ. ‘మీరు జిమ్‌కు వెళ్తారా?’ అని ప్రశ్నించగా.. ‘సినిమాకు ట్రైన్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే వెళ్తాను. లేకపోతే నేను నా యోగా ప్రాక్టీస్‌కే ప్రాధాన్యత ఇస్తాను’ అని సమాధానమిచ్చాడు విజయ్. ఈ హీరో చివరిగా ‘జానే జాన్’ అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో మెరిసాడు. ఇందులో పోలీస్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ చిత్రం కూడా. సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో విజయ్ వర్మ విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక విజయ్ వర్మలాగానే తమన్నా కూడా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది.

Also Read: మెగా ఫ్యామిలీ స్వేచ్ఛ ఇచ్చింది - అదొక్కటే ఇబ్బంది: లావణ్య త్రిపాఠి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget