అన్వేషించండి

తమ్ముడికి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన రౌడీ హీరో - వైరల్ అవుతున్న పోస్ట్!

Vijay Devarakonda : ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా తన అన్న విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తమ్ముడికి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు.

Vijay Devarakonda Special Wishes To His Brother ; టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా 'దొరసాని' సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. తన క్లాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గత ఏడాది 'బేబీ' సినిమాతోభారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని యూత్ లో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. 'బేబి' సక్సెస్ తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరోజు (శుక్రవారం) ఆనంద్ దేవరకొండ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ అన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడికి ట్విట్టర్ వేదికగా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు.

తమ్ముడికి స్పెషల్ విషెస్ తెలిపిన రౌడీ హీరో

తన తమ్ముడు ఆనంద దేవరకొండ బర్త్ డే సందర్భంగా రౌడీ హీరో ట్విట్టర్ వేదికగా తమ్ముడితో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ.." ఏదైనా గొడవ జరిగినప్పుడు నాతోపాటు ఫస్ట్ తీసుకెళ్లే అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. బ్రదర్ బాయ్ ఆనంద్ దేవరకొండ, ఐ లవ్ యు మోస్ట్" అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. కాగా విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫొటోలో ఇద్దరు అన్నదమ్ములు కండలు చూపిస్తూ ఫోటోకి ఫోజు ఇవ్వడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

'డ్యూయెట్' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ 'డ్యూయెట్' అనే మరో డిఫరెంట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆనంద్ కి బర్త్ డే విషెస్ అందజేస్తూ రిలీజ్ చేసిన పస్ట్ లుక్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో ఆనంద్ దేవరకొండ రిఫ్రెషింగ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది. కోలీవుడ్లో అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టూడియో గ్రీన్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

'ఫ్యామిలీ స్టార్'.. తెలుగుతో పాటూ ఆ భాషల్లో కూడా

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఏప్రిల్ 5న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే సేమ్ డేట్ కి తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Also Read : రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి ఊహించని టైటిల్, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget