అన్వేషించండి

Nayanthara New Car: నయనతారకు భర్త సర్‌ప్రైజ్... బర్త్ డే గిఫ్ట్ అదిరింది విఘ్నేషూ - ఆ కారు రేటెంతో తెలుసా!?

Nayanthara Birthday Gift Car: నవంబర్ 18న నయనతార పుట్టినరోజు. ప్రస్తుతం ఆవిడ నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్స్, అప్డేట్స్ వచ్చాయి. అయితే భర్త విఘ్నేష్ శివన్ ఇచ్చిన గిఫ్ట్ స్పెషల్ అని చెప్పాలి.

లేడీ సూపర్ స్టార్ అని తనను పిలవొద్దని నయనతార చెప్పారు. కానీ అభిమానులలో కొందరు ఇప్పటికీ ఆ పిలుపు వదల్లేదు. నవంబర్ 21న తమ అభిమాన కథానాయిక పుట్టినరోజు (Nayanthara Birthday)ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం నయన్ నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్లు, అప్డేట్స్ వచ్చాయి. అయితే ఆమెకు భర్త విఘ్నేష్ శివన్ వచ్చిన గిఫ్ట్ మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.

నయనతారకు కొత్త కారు కొన్న విఘ్నేష్!
Vignesh Shivan Buys New Car On Nayanthara Birthday: నయనతారను ఆమె పుట్టినరోజు నాడు సర్‌ప్రైజ్ చేశారు విఘ్నేష్ శివన్. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జి స్పెక్టర్ కారు కొన్నారు. నయనతార, పిల్లలు ఇద్దరితో పాటు కారుతో దిగిన ఫోటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read: బిగ్ బాస్ కాదు... ఈసారి ఏకంగా సినిమాల్లోకి దువ్వాడ - మాధురి జంట - ఈ వారమే థియేటర్లలోకి వాళ్లిద్దరూ నటించిన సినిమా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

విఘ్నేష్ - నయన్ కొత్త కారు రేటు ఎంతో తెలుసా?
విఘ్నేష్ శివన్ - నయనతార దంపతులు కొన్న కొత్త కారు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జి స్పెక్టర్ రేటు ఎంతో తెలుసా? సుమారు పది కోట్లు. తెలుగు - తమిళ్ ఇండస్ట్రీలో వినబడుతున్న సమాచారం ప్రకారం... ఒక్కో సినిమాకు నయన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఆల్మోస్ట్ ఐదు కోట్లు. పది కోట్ల కారు కొనడం పెద్ద కష్టం కాదు కదా!

Also Readమహేష్ బాబు - రాజమౌళిల వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?


ప్రస్తుతం నయనతార చేస్తున్న సినిమాలు ఏమిటి?
Nayanthara Upcoming Movies 2025: ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో నటిస్తున్నారు నయనతార. అది కాకుండా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న హిస్టారికల్ సినిమాలో మహారాణి పాత్రలో సందడి చేయనున్నారు. తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో 'మూకుత్తి అమ్మన్ 2' చేస్తున్నారు. అవి కాకుండా మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget