నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్ళికి వచ్చిన స్టార్స్ ఎవరో చూడండి. 
ABP Desam

నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్ళికి వచ్చిన స్టార్స్ ఎవరో చూడండి. 

సూపర్ స్టార్ రజనీకాంత్ 
ABP Desam

సూపర్ స్టార్ రజనీకాంత్ 

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్
ABP Desam

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్

కారులో పెళ్ళికి వచ్చిన సూర్య వీడియో

హీరో కార్తీ

ప్రముఖ దర్శకులు మణిరత్నం పెళ్ళికి హాజరయ్యారు. 

దర్శకుడు అట్లీ. షారుఖ్, నయన్ నటిస్తున్న 'జవాన్' సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత బోనీ కపూర్

నటుడు ప్రభు కుమారుడు, తమిళ హీరో విక్రమ్ ప్రభు

దర్శకుడు ఏఎల్ విజయ్ 

నటి దీదీ నీలకంఠన్. వీరితో పాటు హీరో అజిత్ ఫ్యామిలీ, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు పెళ్ళికి హాజరయ్యారు.