Image Source: Anasuya Bhardwaj/Instagram

అనసూయ ఇటీవలే తన పుట్టిన రోజు, పెళ్లి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

Image Source: Anasuya Bhardwaj

ఈ సందర్భంగా అనసూయ షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పి విహారయాత్రలు చేసింది.

Image Source: Anasuya Bhardwaj

పెళ్లి రోజున అనసూయ తన భర్తకు లిప్ లాక్ చేసి మరీ తన ప్రేమను వ్యక్తం చేసింది.

Image Source: Anasuya Bhardwaj

అనసూయ ప్రతి స్వీట్ మూమెంట్‌ను తన అభిమానులతో పంచుకుంటోంది.

Image Source: Anasuya Bhardwaj

తాజాగా అనసూయ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

Image Source: Anasuya Bhardwaj

టాప్, షార్ట్ మాత్రమే ధరించి చిన్న పిల్లలా నీటిలో ఆటలాడింది.

Image Source: Anasuya Bhardwaj

ఈ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Image Source: Anasuya Bhardwaj

అందంలో అనసూయ తర్వాతే ఎవరైనా అని అంటున్నారు.

Images & Videos Credit: Anasuya Bhardwaj