అన్వేషించండి

Operation Valentine Twitter Review: గూస్ బంప్స్ గ్యారెంటీ - ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ చూశారా?

Operation Valentine Movie Review: వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. లేటెస్టుగా హైదరాబాద్‌లో కొంతమందికి స్పెషల్ షో వేశారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కొత్త సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలకు ముందు సూపర్బ్ రివ్యూలు వస్తున్నాయి. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు స్పెషల్ షో వేశారు. పుల్వామా ఘటన, బాలాకోట్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో 'ది బెస్ట్ ఫిల్మ్ ఆపరేషన్ వాలెంటైన్' అని వైమానిక దళం అధికారులు తమ చిత్ర బృందాన్ని ప్రశంసించారని వరుణ్ తేజ్ తెలిపారు. లేటెస్టుగా హైదరాబాద్ సిటీలో కొందరికి స్పెషల్ షో వేశారు. గూస్ బంప్స్ గ్యారంటీ అంటూ ఫెంటాస్టిక్ రివ్యూలు వస్తున్నాయి. 

పర్ఫెక్ట్ ఏరియల్ కంబాట్ ఫిల్మ్!
Varun Tej's Operation Valentine First Twitter Review: 'ఆపరేషన్ వాలెంటైన్' పర్ఫెక్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అని ప్రముఖులు పేర్కొన్నారు. సినిమా అంతా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బావుందట. సినిమా బడ్జెట్ (Operation Valentine Budget)తో కంపేర్ చేస్తే... విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పాలి. 

పుల్వామా విజువల్స్ కంటతడి పెట్టిస్తాయి!
'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలో పుల్వామా ఘటన సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా ఉన్నాయట. అవి చూసిన తర్వాత ప్రేక్షకుల గుండె బరువు ఎక్కడం ఖాయమట. ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పారు. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా, చాలా చక్కగా డిజైన్ చేశారట.

Also Read: 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ రివ్యూ - సినిమా చూసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ రియాక్షన్ ఏమిటంటే?

వింగ్ కమాండర్ పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్!
సినిమాలో వరుణ్ తేజ్ వింగ్ కమాండర్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రుద్రగా కనిపించనున్నారు. సినిమాకు ముందు ఆ టైటిల్ పెడదామని అనుకున్నారట. అయితే, కథకు యాప్ట్ అవుతుందని, ఫిబ్రవరి 14న ఆ దాడులు జరిగాయి కనుక 'ఆపరేషన్ వాలెంటైన్' ఖరారు చేశారు. ఇందులో వింగ్ కమాండర్ పాత్రకు వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ యాప్ట్ అని, ఆయన్ను తప్ప మరొకర్ని ఆ పాత్రలో ఊహించుకోలేమని చెబుతున్నారు. ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' అని, ఐఏఎఫ్ అధికారులు (IAF Officers) ధైర్యానికి సెల్యూట్ చేస్తారని ప్రశంసలు వచ్చాయి.

Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు

'ఆపరేషన్ వాలెంటైన్'కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేశారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ నటించారు. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget