అన్వేషించండి

Varun Tej: సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్ - నిహారిక సినిమా... పవన్ ముఖ్య అతిథిగా పూజా కార్యక్రమం!

Varun Tej Niharika Konidela Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఓ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఆ సినిమా విడుదల కానుందని తెలిసింది.

సంక్రాంతి 2026 మెగా ఫ్యామిలీకి, అభిమానులకు మెమరబుల్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల ఓ నిర్మాతగా రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' భారీ విజయం సాధించింది. సంక్రాంతి 2027 కూడా మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే... 

సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్ - నిహారిక సినిమా!
Varun Tej Niharika Konidela Movie Release Update: సుస్మితా కొణిదెల కంటే ముందు మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మాతగా మారారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించి... తొలుత యూట్యూబ్ సిరీస్‌లు, ఆ తర్వాత ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌లు నిర్మించారు. 'కమిటీ కుర్రోళ్ళు'తో నిర్మాతగా వెండితెరపై అడుగు పెట్టారు. తొలి అడుగులో విజయం సాధించారు. ఆ సినిమా దర్శకుడు యదు వంశీతో మరో సినిమా నిర్మిస్తున్నారు. 

Also ReadDhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?

'కమిటీ కుర్రోళ్ళు' విజయం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో. చెల్లెలి నిర్మాణ సంస్థలో అన్నయ్య కథానాయకుడిగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాను వచ్చే ఏడాది (2027) సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోందని తెలిసింది.

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా పూజ కార్యక్రమాలు!
మార్చి 28... అంటే శనివారం నాడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిసింది. శ్రీరామ నవమికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' పెహల్వాన్ గ్లింప్స్‌ విడుదలైంది. అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చింది. శ్రీరామ నవమి తర్వాత రోజు పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి మరికొందరు కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సందడి చేయనున్నారు.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget