అన్వేషించండి

Matka Release Date: 'మట్కా' రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్... వరుణ్ తేజ్ బాక్సాఫీస్ బరిలోకి దిగేది ఎప్పుడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా' రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. 

నవంబర్ లో బాక్స్ ఆఫీస్ బరిలోకి 'మట్కా' 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'పలాస' ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మట్కా'. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటిదాకా కనిపించిన విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకు అక్టోబర్ 1 న ఉదయం గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటూ ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. చెప్పినట్టుగానే తాజాగా 'మట్కా' మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ 'మట్కా' మూవీని ఈ ఏడాది అక్టోబర్ 14న రిలీజ్ చేయబోతున్నాము అంటూ వరుణ్ తేజ్ వింటేజ్ లుక్ లో ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో వరుణ్ తేజ్ నోట్లో సిగరెట్ పెట్టుకుని, సూటు బూటు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 

Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

వరుణ్ కెరీర్ కి గేమ్ ఛేంజింగ్ అవుతుందా? 

మెగా హీరో అయినప్పటికీ గత కొంతకాలంగా వరుణ్ తేజ్ సినిమాలు ఆశించిన విజయాలు అందుకోవడం లేదు. 'ఎఫ్ 2' తర్వాత వరుణ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ పడలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన 'ఆపరేషన్ వాలెంటైన్' అనే పాన్ ఇండియా మూవీ కూడా బెడిసి కొట్టింది. ఇక తాజాగా 'మట్కా' మూవీ మేకర్స్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఇది వరుణ్ కెరీర్ కి గేమ్ ఛేంజింగ్ మూవీ అవుతుందని అనిపిస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. 'మట్కా' అనే గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 24 ఓ యువకుడు 'మట్కా' సామ్రాజ్యానికి కింగ్ గా ఎలా ఎదిగాడు? అనే విషయాన్ని తెరపై చూపించబోతున్నారు. మరి ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? అనేది చూడాలి. 

Also Readఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్... హెల్త్ అప్డేట్ ఇచ్చిన సతీమణి లత

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget