అన్వేషించండి

Varun Tej Lavanya Tripathi : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య హాజరైన ఫస్ట్ ఫంక్షన్ ఇదే - ఎందుకో తెలుసా?

Niharika Konidela's Pink Elephant Pictures new movie : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల ఓ ఫంక్షన్ అటెండ్ అయ్యారు. అది ఎందుకో తెలుసా?

తెలుగు చిత్రసీమలో కొత్త జంట వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). వీళ్ళిద్దరూ ఏడు అడుగులు వేసి 15 రోజులు కూడా కాలేదు. ఇప్పుడీ స్టార్ కపుల్ హైదరాబాద్ సిటీలో సందడి చేస్తోంది. ఇంకా వాళ్ళ హనీమూన్ కూడా పూర్తి కాలేదు. అయితే... హనీమూన్ కంటే ముందు ఓ సినిమా ఓపెనింగ్‌కు హాజరు అయ్యారు. అదీ ఎందుకో తెలుసా?

నిహారిక కొణిదెల కోసం...
వరుణ్ తేజ్ చెల్లెలు, లావణ్య ఆడపడుచు నిహారిక కొణిదెల (Niharika Konidela). ఆమె నటి, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ స్థాపించి, ఆ బ్యానర్ మీద వెబ్ సిరీస్ (Web Series)లు కొన్ని నిర్మించారు. ఇప్పుడు ఆవిడ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆ సినిమా ఓపెనింగ్ కోసం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో పాటు నాగబాబు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాజరు అయ్యారు. అదీ సంగతి!

Also Read  జపాన్ రివ్యూ : వాటీజ్ థిస్ కార్తీ - స్లాంగ్ బావుంది సార్, మరి సినిమా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkelephantpictures (@pinkelephantpictures)

ఇటలీలో ఒక్కటైన వరుణ్, లావణ్య
Varun Tej Lavanya Tripathi Marriage Date : నవంబర్ 3న ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. మూడు ముడుల తర్వాత కొత్త జంట ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ తమ తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని జీవితం ప్రారంభించారు. పెళ్లి తర్వాత అక్కడ ఓ రిసెప్షన్ జరిగింది. తర్వాత హైదరాబాద్ సిటీలో మరో రిసెప్షన్ నిర్వహించారు. 

Also Read ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ రివ్యూ: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఎలా చేశారు? కార్తీక్ సుబ్బరాజ్ ఎలా తీశారు?

వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లికి సుమారు 120 మంది అతిథులు హాజరైనట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు, బంధు మిత్రులతో పాటు చిత్రసీమ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు & అల్లు అర్జున్ స్నేహా రెడ్డి దంపతులు ఈ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సుస్మితా కొణిదెల, నిహారిక... మెగా కజిన్స్ అందరూ అటెండ్ అయ్యారు.

చిత్రసీమలో వరుణ్ తేజ్ స్నేహితులతో నితిన్ ముఖ్యమైన వ్యక్తి. పెళ్ళికి ఆయన వెళ్లారు. తన కొత్త సినిమా 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' టీజర్ కూడా అక్కడ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వీడియో విడుదల చేశారు. నీరజా కోన కూడా వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్ సిటీలో జరిగిన రిసెప్షన్ (Varun Tej Reception)కు విక్టరీ వెంకటేష్ సహా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget