అన్వేషించండి

'టిల్లు స్క్వేర్‌' బాక్సాఫీసు కలెక్షన్స్‌, 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

Vijay Remuneration For 69th Film: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు. అయితే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలంటే సినిమాలను పక్కన పెట్టక తప్పదు. అందుకే ప్రస్తుతం తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయగానే.. విజయ్ పూర్తిగా సినిమాలకు దూరం అవుతారని సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా విజయ్ మరో సినిమాను ఓకే చేశారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కెరీర్‌లో ఏ హీరో ఎప్పుడు అందుకోనంత రెమ్యునరేషన్‌ను ఈ మూవీ కోసం విజయ్ అందుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో రెమ్యునేషన్ వార్త సినీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Family Star Movie To Be Screened in Uruguay!: విజయ్‌ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్‌' మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. ఏప్రిల్‌ 5న ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. 'గీతా గోవిందం'తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన విజయ్‌ దేవరకొండ-పరశురాం పెట్ల ఈ మూవీతో మళ్లీ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో 'ఫ్యామిలీ స్టార్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య మన తెలుగు సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఓవర్సిస్‌లో మన తెలుగు హీరో సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Geethanjali Malli Vachindi Trailer Out: తెలుగు బ్యూటీ అంజలి టాలీవుడ్ లో కంటే తమిళ సినిమా పరిశ్రమలో బాగా రాణిస్తోంది. ఆమె నటించిన పలు సినిమాలు కోలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా చేస్తోంది. 2014లో కామెడీ, హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఇప్పుడు ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోన వెంక‌ట్ ఈ సినిమాకు క‌థ, స్రీన్ ప్లే అందించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వుతూ భయపెట్టే ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Ranbir Kapoor Ramayan Shoot started: సినిమా ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న సినిమా 'రామాయ‌ణ‌'. ఈ సినిమాకి సంబంధించి వార్త‌లు ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉంటాయి. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి రూమ‌ర్స్ బ‌యటికి వ‌స్తూనే ఉన్నాయి. దాంట్లో భాగంగా.. ఇప్పుడు సిసినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. దానికి సంబంధించి ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. 'రామాయ‌ణ' షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంటూ.. రిడిట్ ట్రెడ్ లో పోస్ట్ షేర్ చేసింది. ఆ ఫొటోలో.. పెద్ద పెద్ద పిల్ల‌ర్లు వేసి, చెక్క‌తో గోడ‌లు క‌ట్టి ఉన్నాయి. సెట్ మొత్తాన్ని క‌వ‌ర్ చేశారు. బ‌య‌టికి క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. డైరెక్ట‌ర్ నితిశ్ తివారీ.. పూజ చేసి షూటింగ్ మొద‌లుపెట్టిన‌ట్లు నేష‌న‌ల్ మీడియా చెప్పింది. ఇక రాముడిగా న‌టిస్తున్న ర‌ణ్ బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే షూటింగ్ లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Tillu Square 5 Days Box Office Collection: రెండేళ్ల క్రితం విడుదలైన 'డీజే టిల్లు' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్ని సినిమాగా వచ్చి ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాడు. తనదైన డైలాగ్స్‌, మ్యానరిజంతో మెస్మరైజ్‌ చేశాడు. దీంతో థియేటర్లకు ఆడియన్స్‌ క్యూ కట్టారు. ఫైనల్‌గా 'డీజే టిల్లు' బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్'ను తీసుకువచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతకుమించి రెస్పాన్స్‌ అందుకుంది. విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. టిల్లు స్క్వేర్‌ సిద్ధూ అదే మాయ చేశాడు. దీంతో ఈసారి కూడా టిల్లుగాడికి యూత్‌ బాగా కనెక్ట్‌ అయిపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Embed widget