అన్వేషించండి

Tollywood Celebrities Diwali: దీపావళి హంగామా... సూర్య, ఎన్టీఆర్, దేవరకొండ, మెగా ఫ్యామిలీ పండగ ఫోటోలు

Diwali Celebrations Tollywood: తెలుగు ఇండస్ట్రీ దీపావళిని ఘనంగా జరుపుకొంది. మన స్టార్స్ అందరూ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను ఒక్కసారి చూడండి.

కుటుంబం అంతా కలిసి ఉన్న చోటు పండగ వాతావరణం నెలకొంటుంది. మన మనసులకు సంతోషాన్ని ఇస్తుంది. అటువంటిది పండక్కి ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరితే... ఆ సంతోషమే వేరు. సినిమా వర్క్స్, షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా గడిపే మన స్టార్స్ అందరూ దీపావళికి ఇళ్లకు చేరుకున్నారు. ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి.
 
కనువిందుగా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో!
'దేవర' ప్రచార కార్యక్రమాల కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే అక్టోబర్ ఫస్ట్ హాఫ్ వరకు వివిధ నగరాలు తిరిగారు. మధ్యలో ఓ సారి అమెరికా వెళ్లి వచ్చారు. దీపావళి పండక్కి ఇంట్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

సూర్య జ్యోతిక దంపతుల పిల్లల్ని చూశారా?
నవంబర్ 14న 'కంగువ' విడుదల కానున్న నేపథ్యంలో జోరుగా, హుషారుగా సూర్య ప్రచారం చేస్తున్నారు. అయితే... దీపావళికి మాత్రం ముంబైలోని ఇంటికి వెళ్లారు. పిల్లలు ఇద్దరు, భర్తతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు జ్యోతిక.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by THYVIEW (@thyview)

మెగా దీపావళి... నాగబాబు ఫ్యామిలీ ఫోటో బాస్!
క్యూట్ అండ్ లేటెస్ట్ కపుల్ ఇన్ టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. సంతోషంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. నాగబాబు దంపతులతో పాటు పిల్లల్ని ఈ ఫోటోలో చూడొచ్చు.

Also Readగ్లోబల్ స్టార్ దీపావళి ధమాకా... టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ లుక్ మామూలుగా లేదమ్మా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

దేవరకొండ ఫ్యామిలీ దీపావళి సంబరాలు... సూపర్ బాయ్స్!
'ది' విజయ్ దేవరకొండ ప్రతి పండగను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తారు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు చూడండి. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ సైతం ప్రతి పండక్కి ఫ్యామిలీ చెంత ఉంటారు. ఆయన ఫోటోలు కూడా చూడండి.

Also Readప్రభాస్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా - అదేమిటో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwak Sen (@vishwaksens)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Embed widget