Telugu TV Movies Today: ప్రభాస్ ‘బాహుబలి 2’, ‘ఛత్రపతి’ to సాయి దుర్గ తేజ్ ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’ వరకు - ఈ గురువారం (జనవరి 09) టీవీలలో వచ్చే సినిమాలివే
Telugu TV Movies Today (9.1.2025): థియేటర్లలో, ఓటీటీలలో కొత్త సినిమా, సిరీస్‌లు వచ్చే సమయమది. అయితేనేం, సగటు మానవుడిని ఎంటర్‌టైన్ చేసేది టీవీలలో వచ్చే సినిమాలే. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే
Thursday TV Movies List: సంక్రాంతి సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లు కొన్ని రోజుల పాటు పచ్చపచ్చగా కనిపించేందుకు సమయం ఆసన్నమైంది. మరోవైపు ఓటీటీలో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు టెలికాస్ట్‌కి వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ ఇంట్లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లు అన్నీ చూడకపోయినా.. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. గురువారం (జనవరి 9) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘తిరుమల తిరుపతి వెంకటేశ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శౌర్యం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఫిదా’ (మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన శేఖర్ కమ్ముల చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రసన్న వదనం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అబ్బాయిగారు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సుప్రీమ్’ (సాయి దుర్గ తేజ్, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘అమరావతి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘100’
ఉదయం 9 గంటలకు- ‘మాస్ట్రో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఛత్రపతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లైగర్ : సాలా క్రాస్ బ్రీడ్’ (విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్)
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2 ది కంక్లూజన్’
రాత్రి 9 గంటలకు- ‘సింగం 3’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘హృదయ కాలేయం’
ఉదయం 8 గంటలకు- ‘యమకింకరుడు’
ఉదయం 11 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘100% లవ్’
సాయంత్రం 5 గంటలకు- ‘యోగి’
రాత్రి 8 గంటలకు- ‘వివేకం’
రాత్రి 11 గంటలకు- ‘యమకింకరుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గూఢచారి 117’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పెళ్ళాలరాజ్యం’
ఉదయం 10 గంటలకు- ‘శీను వాసంతి లక్ష్మి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లక్ష్మి కళ్యాణం’
సాయంత్రం 4 గంటలకు- ‘చిత్రలహరి’
సాయంత్రం 7 గంటలకు- ‘దృశ్యం’
రాత్రి 10 గంటలకు- ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆయనికి ఇద్దరు’
రాత్రి 9 గంటలకు- ‘సామాన్యుడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఇల్లాలు’
ఉదయం 10 గంటలకు- ‘అత్తగారు కొత్త కోడలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లారీ డ్రైవర్’
సాయంత్రం 4 గంటలకు- ‘రాజేంద్రుడు గజేంద్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘దసరా బుల్లోడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘శీనుగాడి లవ్ స్టోరీ’
ఉదయం 9 గంటలకు- ‘చినబాబు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తులసి’
సాయంత్రం 6 గంటలకు- ‘చూడాలని వుంది’ (మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, అంజలా ఝవేరి కాంబోలో గుణశేఖర్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘పల్నాడు’
Also Read: నేనూ హిందువువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్ చేసి సారీ చెప్పిన శ్రీముఖి