అన్వేషించండి

Telusu Kada Twitter Review: ఇండియాలోనే 'తెలుసు కదా' ఫస్ట్ షో... టిల్లు భాయ్ లేటెస్ట్‌ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

Telusu kada First Review Telugu: సిద్ధూ జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా 'తెలుసు కదా'. 'తెలుసు కదా' ప్రీమియర్స్ ఇండియాలో ఫస్ట్ పడుతున్నాయి. రివ్యూస్ ఎప్పుడు వస్తాయో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Siddu Jonnalagadda's Telusu Kada movie Twitter Reviews and Premiere Show Report: ఇండియా కంటే ముందుగా అమెరికాలో ప్రీమియర్స్ పడటం కామన్. ప్రతి సినిమాకూ సాధారణంగా జరిగేదే అది. బట్ ఫర్ ఏ ఛేంజ్... ఇటీవల ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. కొన్ని సినిమా ప్రీమియర్లు అమెరికాలో కంటే ముందు ఇండియాలో పడుతున్నాయి. ఆ జాబితాలో 'తెలుసు కదా' చేరుతోంది. ఈ మూవీ ఫస్ట్ షో ఎన్ని గంటలకు? ట్విట్టర్ రివ్యూస్ ఎన్నింటికి వస్తాయి? అనేది చూస్తే...

ఇండియాలో గురువారం రాత్రి...
టీం & సెలబ్రిటీల కోసం స్పెషల్ షో!
Telusu Kada First Show In India: హైదరాబాద్ సిటీలోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ఫస్ట్ షో పడుతోంది. చిత్ర బృందంతో పాటు సెలబ్రిటీలకు ప్రత్యేకంగా సినిమాను చూపిస్తున్నారు.

Also Read: తెలుసు కదా ట్విట్టర్ రివ్యూ: ఊహించుకుంటేనే భయంగా ఉంది... సోషల్ మీడియాలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సినిమాకు టాకేంటి? డీటెయిల్డ్‌ ట్విట్టర్ రివ్యూ చూడండి

ఇండియాలో 'తెలుసు కదా' ఫస్ట్ షో ఏడున్నర (7.30) గంటలకు పడుతోంది. అమెరికా ఫస్ట్ షో విషయానికి వస్తే... ఇండియన్ టైమింగ్ ప్రకారం అక్టోబర్ 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ మూడున్నర (3.30) గంటలకు పడుతోంది.

ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడు?
ప్రీమియర్స్ రిపోర్ట్ ఎన్ని గంటలకు??
Telusu Kada Runtime: 'తెలుసు కదా' రన్ టైమ్ 2.16 గంటలు. ఇంటర్వెల్ ఒక 15 నిముషాలు ఉంటుందని అనుకున్నా... సినిమా పూర్తి అయ్యేసరికి రెండున్నర గంటలు పడుతుంది. ఏఎంబీలో షో ఏడున్నరకు కాబట్టి... గురువారం (అక్టోబర్ 16వ తేదీ) రాత్రి పది గంటలకు సినిమా రిజల్ట్ ఏమిటి? అనేది తెలుస్తుంది. 'తెలుసు కదా' ట్విట్టర్ రివ్యూలతో పాటు ప్రీమియర్స్ రిపోర్ట్ కూడా ఇవాళ (అంటే గురువారం, అక్టోబర్ 16వ తేదీ) రాత్రికి వచ్చేస్తాయి.

సిద్ధూ కెరీర్‌కు సినిమా విజయం కీలకం!
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో సిద్ధూ జొన్నలగడ్డ యంగ్ స్టార్ హీరోల జాబితాలో చేరాడు. అతడికి 'స్టార్ బాయ్' ట్యాగ్ ఇచ్చారు. అయితే 'జాక్' రిజల్ట్ సిద్ధూకి షాక్ ఇచ్చింది. అందువల్ల, 'తెలుసు కదా' విజయం అతనికి కీలకంగా మారింది.

Also Read: డ్యూడ్ vs తెలుసు కదా... బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? సిద్ధూ, ప్రదీప్... ఎవరి సినిమాకు క్రేజ్ ఎక్కువ?

'తెలుసు కదా'లో సిద్ధూ జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. హర్ష చెముడు కీలక పాత్ర చేశారు. ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్, ఫేమస్ రైటర్ కోన వెంకట్ కజిన్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. 'మిరాయ్' విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న చిత్రమిది. తమన్ సంగీతం అందించారు. 'మల్లిక గంధ' పాట చార్ట్ బస్టర్ అయింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

Also Readమిత్ర మండలి రివ్యూ: ప్రియదర్శి & గ్యాంగ్ నవ్వించిందా? లేదా?... సినిమా హిట్టా? ఫట్టా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Embed widget