Telugu TV Movies Today: ‘వీరసింహారెడ్డి’, ‘మిర్చి’, ‘రావణాసుర’, ‘పెద్దన్న’... ఈ శనివారం (డిసెంబర్ 14) టీవీలలో మాములు సినిమాల్లేవ్
Telugu TV Movies Today (14.12.2024): శనివారం వీకెండ్ స్టార్ట్. థియేటర్లలో, ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలను చూసే టైమ్. టీవీలలో వచ్చే సినిమాలపై కూడా ప్రేక్షకలోకం ఓ కన్నేసి ఉంచుతుంది.
వీకెండ్ వచ్చేసింది. అంటే థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలను చూసే టైమ్ వచ్చేసింది. అయితే థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కొత్తగా వచ్చినా... ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. సగటు మానవుడిని అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసేది ఈ టీవీ ఛానల్సే. నచ్చిన సినిమా లేదా సీరియల్, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే.. ఇప్పటికీ అలా నిలబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (డిసెంబర్ 14) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని చెప్పే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘వెంకీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు శీను’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బాహుబలి 2 ది కంక్లూజన్’ (రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, రాజమౌళి కాంబోలో వచ్చి రికార్డుల సృష్టించిన చిత్రం)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘భలేవాడివి బాసూ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘షాదీ ముబారక్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 9 గంటలకు- ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మన్మథుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఖిలాడి’
సాయంత్రం 6 గంటలకు- ‘వీరసింహారెడ్డి’
రాత్రి 9 గంటలకు- ‘మిర్చి’
Also Read: ఒక్కర్నే బాధ్యుణ్ణి చేస్తే ఎలా? అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సెలబ్రిటీలు వీళ్లే
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్’
ఉదయం 8 గంటలకు- ‘క్షణక్షణం’
ఉదయం 11 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఆహా’
సాయంత్రం 5 గంటలకు- ‘సింహా’ (నటసింహం బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
రాత్రి 8 గంటలకు- ‘హ్యాపీడేస్’
రాత్రి 11 గంటలకు- ‘క్షణక్షణం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బలిపీఠం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘డియర్ కామ్రేడ్’ (విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబో ఫిల్మ్)
ఉదయం 10 గంటలకు- ‘వేదం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రియమైన నీకు’
సాయంత్రం 4 గంటలకు- ‘గుండెఝల్లుమంది’
సాయంత్రం 7 గంటలకు- ‘పెద్దన్న’ (రజనీకాంత్ అన్నగా, కీర్తి సురేష్ చెల్లిగా నటించిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘కిరాతకుడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రుస్తుం’
రాత్రి 10 గంటలకు- ‘ఒక రాజు ఒక రాణి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఓం నమో వెంకటేశ’
ఉదయం 10 గంటలకు- ‘మట్టిలో మాణిక్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జోరు’
సాయంత్రం 4 గంటలకు- ‘శత్రువు’
సాయంత్రం 7 గంటలకు- ‘జగత్ జెట్టీలు’
Also Read: మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఇట్టు మారేడిమిల్లి ప్రజానీకం’
ఉదయం 9 గంటలకు- ‘డబుల్ ఇస్మార్ట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అరవింద సమేత’ (ఎన్టీఆర్, పూజా హెగ్డే కాంబోలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నాగవల్లి’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 2’
రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’