అన్వేషించండి

Taapsee Pannu: నేను సెలబ్రిటీ మాత్రమే - పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు - ఫోటోగ్రాఫర్లతో గొడవపై స్పందించిన తాప్సీ

తాజా ఓ ఇంటర్య్వూలో తాప్సీ పన్ను షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ఇటీవల ఫొటోగ్రాఫర్స్‌, ఫ్యాన్స్‌తో జరిగిన గొడవ స్పందిస్తూ తాను సెలబ్రిటీని మాత్రమే అని పబ్లిక్‌ ప్రాపర్టీని కాదంటూ అసహనం వ్యక్తి చేసింది.

Taapsee Pannu Said She is Not a Public Property: హీరోయిన్‌ తాప్సీ పన్ను ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ నిలిచింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బాలీవుడ్‌, స్టార్‌ కిడ్స్‌పై ఆమె చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అవుతున్నాయి. బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌ ఒకరిఒకరి సపోర్టుగా ఉంటారు.. ఆ సినిమా ఎలాంటిది అయినా ఒకరికోకరు సపోర్టుగా నిలబడతారని పేర్కొంది. అది తనకు బాగా నచ్చుతుందంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. 

అనంతరం ఇటీవల ఫోటోగ్రాఫర్లతో జరిగిన గడవపై స్పందింది. నేను నటిని(ఓ సెలబ్రిటీని) పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. దీనిపై నాకు పూర్తి క్లారిటీ కూడా ఉంది. అంతకంటే ముందు నేను ఒక ఆడపిల్లని. కెమెరా ముందు ఉన్నప్పుడు నేను నటిస్తాను. అప్పుడు నేను ఎవరనేది అందరికి తెలుసు. కానీ కెమెరా వెనక కూడా నేను నటించను కదా. నేను నాలా ఉంటాను. అప్పుడు కెమెరాలతో నాపైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటి? ఇది అసలు కరెక్ట్ కాదు.

మీరు నాకు రెస్పాక్ట్‌ ఇస్తే నేను మీకు రెస్పెక్ట్‌ ఇస్తా. నాపై అరవాలని చూస్తే అసలు ఊరుకోను. నేనేం పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు. నేను నటికంటే ముందు ఒక అమ్మాయిని. ఆ తర్వాత నటిని. అలా అనుకుంటే ఈ వృత్తికి ఎందుకు వచ్చావని అందరు అనుకోవచ్చు. యాక్టింగ్‌ అంటే నాకు ఇష్టం. నటిగా నా ప్రోఫెషన్‌ని ఎంజాయ్‌ చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. కాగా ఇటీవల తాప్సీ ఫోటోగ్రాఫర్లతో దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆమె నటించిన 'ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా' మూవీ రిలీజ్‌కు ముందు ముంబైలో స్పెషల్‌ స్క్రినింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు తాప్సీ కూడా హాజరైంది. స్క్రినింగ్ అనంతరం బయటకు వచ్చిన తాప్సీని చూడాగానే ఫోటోగ్రాఫర్లంతా ఆమె వైపు పరుగెత్తారు. వారంత ఒక్కసారిగా దగ్గరకు రావడంతో తాప్సీ అసహగానికి గురైంది. వారిని "మీద పడకండి" అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. అయితే తాజా ఇంటర్య్వూలో వారంత ఒక్కసారిగా ముందుకు రావడంతో తాను భయడ్డానని చెప్పుకొచ్చారు. తాప్సీకి ఫొటోగ్రాఫర్లకు మధ్య వాగ్వాదం తరచూ అవుతూనే ఉంటుంది. తను కనిపించినప్పుడల్లా కెమెరా మ్యాన్స్‌ అత్యుత్సాహం చూపించడం.. వారిని ఆమె వారించడం ఇలా తరచూ జరుగుతూనే ఉంటుంది. 

Also Read: ఎన్ కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణమే, ఎలాంటి అనుమతే లేదు- కూల్చివేతపై Hydra ప్రకటన

ఇదిలా ఉంటే తాప్సీ తరచూ తన తీరుతో వివాదంలో నిలుస్తుందనే విషయం తెలిసిందే. గతంలో ఆమె సౌత్‌ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. తెలుగు సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిలో పలు భాషల్లో నటించిన నటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో నార్త్‌కు చెక్కేసింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో టాలీవుడ్‌ డైరెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తెలుగు దర్శకులు హీరోయిన్ల బొడ్డు, నడుము ఎక్కువగా చూపిస్తుంటారని ఆరోపణలు చేసి వివాదంలో నిలిచింది. అప్పట్లో ఆమె కామెంట్స్‌ సౌత్‌లో సంచలనంగా మారాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget