అన్వేషించండి

Sivakarthikeyan: శివకార్తికేయన్‌తో చేతులు కలపనున్న సల్మాన్ ఖాన్ - ఆ దర్శకుడి కోసమే!

Sivakarthikeyan - Salman Khan: సల్మాన్ ఖాన్, శివకార్తికేయన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు అనే వార్త వినడానికే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది కదా.. కానీ ఒక సీనియర్ డైరెక్టర్ ఈ కాంబినేషన్‌ను సెట్ చేశారట.

Sivakarthikeyan - Salman Khan In SK 23: ఈరోజుల్లో సౌత్ సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఓకే చెప్పేస్తున్నారు. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అని తేడా లేకుండా సౌత్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడానికి బీ టౌన్ స్టార్లు ముందుకొస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక డిఫరెంట్ కాంబినేషన్ వెండితెరపై కలిసి కనిపించడానికి సిద్ధమవుతోంది. తమిళ హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో 23వ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు మురుగదాస్ డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బడా హీరో ఒక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్టు అటు బాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

మినిమమ్ గ్యారెంటీ హీరో..

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి టాలెంటెడ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు శివకార్తికేయన్. గత కొన్నేళ్లుగా ఈ హీరో నటించిన సినిమాలు అన్నీ మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తున్నాయి. అందుకే స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ సైతం శివకార్తికేయన్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే శివకార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ.. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ కూడా మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు ఎస్‌కే 23 గురించి ఏదో ఒక అప్డేట్ బయటికొస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీలో సల్మాన్ ఖాన్ ఒక గెస్ట్ రోల్‌లో నటించనున్నాడనే రూమర్.. ఒక్కసారిగా ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

విలన్‌గా విద్యుత్ జమ్వాల్..

శివకార్తికేయన్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ విలన్‌గా నటించనున్నాడని నిర్మాణ సంస్థ అయిన లక్ష్మి మూవీస్ రివీల్ చేసింది. విద్యుత్ జమ్వాల్‌తో పాటు ఈ మూవీలో మరో బాలీవుడ్ హీరో కూడా నటించే ఛాన్స్ ఉందని ఎప్పటినుండో కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ గెస్ట్ రోల్ కోసం పలువురు బీ టౌన్ బడా హీరోల పేర్లు కూడా వినిపించాయి. మొన్నటివరకు సంజయ్ దత్ చేస్తాడనుకున్న ఈ గెస్ట్ రోల్‌లో సల్మాన్ ఖాన్ నటించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఫ్రెండ్‌షిప్ కోసమే..

మురుగదాస్, సల్మాన్ ఖాన్‌కు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అంతే కాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ‘సికందర్’ అనే సినిమాను కూడా చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అందుకే శివకార్తికేయన్‌తో తాను చేస్తున్న సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించమని సల్మాన్‌ను కోరగా తాను కూడా ఓకే చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఎస్‌కే 23లో సల్మాన్ ఖాన్ పాత్ర కనీసం 20 నిమిషాల పాటు ఉండనుందని సమాచారం. ఇప్పటికే సౌత్ హీరోలు, సౌత్ ఇండస్ట్రీపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టిన సల్మాన్ ఖాన్.. శివకార్తికేయన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. నిజంగానే ఈ రూమర్ నిజమయితే బాగుంటుందని ఎస్‌కే ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Also Read: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ - బంప్ వీడియోకి బ్యాడ్ కామెంట్స్, నెటిజనులకు అది తెలియదా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget