అన్వేషించండి

Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్

Sunitha Reaction : రీసెంట్ ఇంటర్వ్యూలో 'మై బాడీ మై విష్' అనే కామెంట్స్‌పై సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలపై సింగర్ సునీత స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. పూర్తి వీడియో చూడాలని అన్నారు.

Singer Sunitha Strong Counter To Chinmayi Over My Body My Right Comments : మహిళల డ్రెస్సింగ్‌పై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. సునీత కామెంట్స్‌ను సింగర్ చిన్మయి తప్పుబట్టారు. అలా మాట్లాడడం మహిళలకు మరింత డ్యామేజ్ చేస్తుందని అన్నారు. దీనిపై సునీత స్ట్రాంగ్‌గా రియాక్ట్  అయ్యారు.

చిన్మయికి స్ట్రాంగ్ కౌంటర్

'మై బాడీ మై రైట్ అని అమ్మాయిలు అంటే... చూసే వాడి కళ్లు వాడి ఇష్టం కదా' అంటూ సింగర్ సునీత చేసిన కామెంట్స్ వల్ల మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు చిన్మయి. దీనిపై సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వీడియో పోస్ట్ చేశారు. 'నాపై చిన్నయికి ఎంత గౌరవం ఉందో ఆమెపై కూడా నాకు అంతే గౌరవం ఉంది. మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు అన్నారు. నాకు తెలుసు ఆ స్లోగన్ ఏంటి అనేది. 'మై బాడీ మై విష్' అంటే ఒకరి కంట్రోల్‌లో లేకపోవడం. నేను వ్యక్తిగా పుట్టాను కాబట్టి నా బాడీ మీద పూర్తి అర్హత, పూర్తి బాధ్యత నాదే ఎవరి కంట్రోల్‌లోనూ ఉండకూడదు.

దీని చుట్టూ రకరకాల అంశాలు ఉన్నాయి. 'మై బాడీ మై విష్ హిస్ ఐస్ హిస్ విష్' అని ఎందుకన్నానంటే అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. కానీ మై హ్యాండ్ మై విష్ అంటే వెళ్లి చేతులు విరగ్గొట్టే వాళ్లలో ఫస్ట్ నేనుంటాను. మీరు చేసిన పోరాటంలో చాలా విషయాలు నాకు నచ్చుతాయి. మిస్ లీడింగ్‌గా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మొత్తం వీడియో చూడండి. మీరు అర్థమయ్యే విషయం ఏంటంటే అనుభవించిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా. నాకు అది ఓకే కాదు.' అని చెప్పారు.

Also Read : Friday OTT Releases : బాహుబలి టార్చ్‌బేరర్ To హారర్ థ్రిల్లర్ సిరీస్ - శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్

'అది స్టుపిడ్ థింగ్'

తన దృష్టిలో ఫెమినిజం అంటే సమానత్వమని ఇంటర్వ్యూలో తెలిపారు సునీత. 'సిగరెట్ తాగడాన్ని ఈక్వాలిటీ అనుకోవడం అనేది స్టుపిడ్ థింగ్ ఇన్ ది వరల్డ్. అది నా దృష్టిలో ఫ్రీడం కిందకు రాదు. నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడమే ఫ్రీడమ్ అంటే అది నువ్వు ఎంజాయ్ చెయ్యాలి కాబట్టి దాన్ని సొసైటీ మీద రుద్దకూడదు. ఏ బట్టలైన వేసుకోవచ్చు కానీ అందంగా ఉండాలి. చూడ్డానికి బాగుండాలి, కంఫర్టబుల్‌గా ఉండాలి. అంతే తప్ప డ్రెస్సింగ్‌కు, మహిళల హక్కులు, ఈక్వాలిటీకి సంబంధమే లేదు. అది ఫెమినిజం కానే కాదు. కానీ ఇదే కరెక్ట్ అని చెప్పొద్దు. అవతలి వాడి చూపు మార్చడం కంటే మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ఈజీ.' అని అన్నారు సునీత.

ఈ ఇంటర్వ్యూ తర్వాత సోషల్ మీడియాలో కొందరు సునీతపై విమర్శలు చేయగా ఆమె ఓ నోట్ రిలీజ్ చేశారు. పురుషులు స్త్రీలను చూసే తీరు పట్ల కలిగిన తీవ్రమైన కోపం నిరాశతో ఆ కామెంట్స్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. 'ఓ స్త్రీగా, నేను సమాన హక్కులు, సమాన అవకాశాలు, ఆత్మగౌరవం, మర్యాద ఉండాలని గట్టిగా నమ్ముతాను. మరో స్త్రీకి హాని కలిగించే లేదా కించపరిచే దేనినీ నేను ఎన్నటికీ సమర్థించను.' అని చెప్పారు.

Also Read : 

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
Niharika NM: 'ది ప్యారడైజ్' విలన్‌తో నిహారిక మ్యూజిక్ వీడియో... వర్షంలో రొమాంటిక్ డ్యాన్స్
నిహారిక ప్రేమలో పడలేదు... వైరల్ ఫోటోల వెనుక అసలు కహానీ బయటపడింది
Balakrishna Surgery: బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
బాలకృష్ణకు సర్జరీ... ఐదు వారాల విశ్రాంతి - లేటెస్ట్ హెల్త్ అప్డేట్
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Embed widget