అన్వేషించండి

Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Prabhas Reaction : 'ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు. కానీ పార్ట్ 3 ఉంటుంది.' ఇదీ ప్రభాస్, రానా, అనుష్క తాజాగా చెప్పిన మాట. ఈ ముగ్గురూ కలిసి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Prabhas Confirms Baahubali 3 : ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఫస్ట్ మూవీ బాహుబలి. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపు రూ.2,400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పదేళ్ల 'బాహుబలి ది ఎపిక్' పేరిట రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా రిలీజ్ చేశారు. తాజాగా 'బాహుబలి టార్చ్ బేరర్' డాక్యుమెంటరీ సిరీస్ శుక్రవారం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

బాహుబలి 3పై బిగ్ సర్ప్రైజ్

ఇందులో ప్రభాస్, రానా, అనుష్క మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి 3 ఉంటుందంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా అది వైరల్ అవుతోంది. 'ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు. మీ అందరి కోసం బాహుబలి మూడో పార్ట్ రానుంది.' అని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, మూడో పార్టులో కథ మారుతుందా? దీనికి కంటిన్యూషన్‌గా ఉంటుందా? అనేది మాత్రం సస్పెన్స్.

Also Read : Baahubali Torchbearer OTT : ఓటీటీలోకి బాహుబలి టార్చ్ బేరర్ స్ట్రీమింగ్ - స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అనుష్క నవ్వితే...

స్వీటీ అనుష్క నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆగకుండా నవ్వుతుందని చెప్పారు ప్రభాస్. ఆమె రోజూ సెట్స్‌కు వచ్చేటప్పుడు ఈ రోజు నవ్వకూడదని అనుకుంటూ వచ్చేదని... నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని నవ్వులు పూయించారు. ఈ మూవీ తనకు ఎమోషనల్ జర్నీ అని చెప్పారు ప్రభాస్.

గతంలో RRR మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని... అయితే, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఆ మూవీ తీస్తానని చెప్పారు. ఇప్పుడు ప్రభాస్, రానాలు కూడా కన్ఫర్మ్ చేయడంతో మహేశ్ బాబు వారణాసి తర్వాత బాహుబలి 3 ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా కాస్త బ్రేక్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Maa Inti Bangaram Collections Day 7: మళ్ళీ పెరిగిన బంగారం కలెక్షన్లు... ఫస్ట్ వీక్ ఎంత? ఏడో రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mrunal Thakur : ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ఆ డైరెక్టర్ వల్లే తెలుగు ఇండస్ట్రీకి వచ్చా - 'సీత' రోల్‌పై మృణాల్ రియాక్షన్
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Samantha Son : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత - బాబు క్యూట్ నేమ్ ఏంటో తెలుసా?
Crime Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - మర్డర్ మిస్టరీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget