అన్వేషించండి

Baahubali Torchbearer OTT : ఓటీటీలోకి బాహుబలి టార్చ్ బేరర్ స్ట్రీమింగ్ - స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Baahubali Torchbearer OTT Platform : బాహుబలి ఫ్రాంచైజీ తెర వెనుక షూటింగ్ జర్నీ 'బాహుబలి ది టార్చ్ బేరర్' పేరుతో ఓటీటీలోకి వచ్చేసింది. మొత్తం 4 ఎపిసోడ్స్‌తో డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది.

Baahubali Torchbearer OTT Streaming : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన హిస్టారికల్ ఎపిక్ బాహుబలి. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా... ప్రపంచవ్యాప్తంగా రూ.2,400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా 'బాహుబలి ది టార్చ్ బ్యారర్' పేరిట రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో చూడొచ్చంటే?

మొత్తం 4 ఎపిసోడ్స్‌గా వచ్చిన ఈ సిరీస్‌లో బాహుబలి తెర వెనుక కథలతో పాటు యాక్షన్ సీక్వెన్స్, టీం ఎంత కష్టపడింది? తెర వెనుక యాక్షన్ సాహసాలు ఎలా చేశారు? షూటింగ్ జర్నీ, రాజమౌళి అండ్ టీం చేసిన పడ్డ కష్టం అన్నీ చూపించారు. ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. 

బాహుబలి ఫ్రాంచైజీ వరల్డ్ వైడ్ దాదాపు రూ.2400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఈ మూవీ పదేళ్ల తర్వాత 'బాహుబలి ది ఎపిక్' పేరిట రెండు పార్టులు కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో మరో సరికొత్త వెర్షన్ రిలీజ్ చేశారు.

Also Read : Priyadarshi Idupukayitham : తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాయితం - హీరోగా ప్రియదర్శి... హీరోయిన్‌గా ఫేమస్ ఫోక్ సింగర్

ఈ మూవీలో బాహుబలిగా, శివుడిగా ప్రభాస్, భల్లాల దేవుడిగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవునిగా నాజర్, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.

మాహిష్మతి సామ్రాజ్య పీఠం కోసం తమ్ముడిపై కుట్ర చేసిన అన్న భల్లాల దేవుడు... తల్లి శివగామితోనే బాహుబలిని చంపిస్తాడు. అక్రమంగా సింహాసనాన్ని ఆక్రమించి తల్లిని చంపేసి అరాచక పాలన సాగిస్తుంటాడు. తన తండ్రి బాహుబలి చావు, సింహాసనంపై పెదనాన్న కుట్ర గురించి నిజం తెలుసుకున్న శివుడు పెదనాన్నపైనే పోరాటానికి దిగి మళ్లీ మాహిష్మతి సింహాసనాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు అనేదే కథ. 

Also Read : Jabardasth Faima Wedding Photos: పెళ్ళి మండపంలో 'జబర్దస్త్' ఫైమా ఎమోషనల్ మూమెంట్... ప్రవీణ్‌తో ఫైమా వెడ్డింగ్ ఫోటోలు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Embed widget