అన్వేషించండి

Shalini Pandey: బికినీలో షాక్ ఇచ్చిన బ్యూటీ... మరోసారి 'అర్జున్ రెడ్డి' బ్యూటీ సెన్సేషనల్ పోస్ట్

Arjun Reddy Actress: 'అర్జున్ రెడ్డి' మినహా హీరోయిన్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ లేని బ్యూటిఫుల్ లేడీ షాలినీ పాండే. అప్పుడప్పుడూ బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరి దృష్టిలో పడుతోంది.

'అర్జున్ రెడ్డి'తో ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అందాల ఆరబోతలో షాలినీ పాండే ప్రతిసారీ నెక్స్ట్ లెవల్ గ్లామర్ షో చూపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏకంగా అర్ధ నగ్నంగా కనిపించడంతో అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. బికినీ ఫోటోలు షేర్ చేయడం కామన్ గానీ... ఇలా అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను వదిలి అందరినీ ఆశ్చర్యపరిచింది షాలినీ పాండే. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం షాలినీ పాండే జీరో సైజులోకి మారిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు కాస్త బొద్దుగా, లావుగా ఉండేది. కానీ ప్రస్తుతం జీరో సైజులోకి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువగా నార్త్ ప్రాజెక్ట్‌లు, కోలీవుడ్ సినిమాలు అంటూ బిజీగా ఉంటోంది. తెలుగు మేకర్లు అయితే షాలినీ పాండేని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. 'అర్జున్ రెడ్డి' తర్వాత వచ్చిన అవకాశాలను షాలినీ అంతగా వాడుకోలేదని చెప్పాలి. కోలీవుడ్‌లో చేసిన '100 పర్సెంట్ లవ్' రీమేక్‌తో అక్కడ మంచి క్రేజ్‌ను అయితే దక్కించుకుంది. కానీ అక్కడ కూడా సినిమాలు చేయలేదు. 

Also Read: With Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shalini Pandey (@shalzp)

సోషల్ మీడియాలో షాలినీ పాండే షేర్ చేసే ఫోటోలు, వెకేషన్ వీడియోలు, వర్కౌట్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వెండితెరపై కంటే ఎక్కువగా సోషల్ మీడియాతోనే అభిమానుల్ని అలరిస్తూ ఉంది. ఈ క్రమంలో బికినీ ఫోటోలు, అర్థనగ్న ఫోటోలు ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. మరి ఈ ఫోటోలు రిలీజ్ చేసి వైరల్ అయిన షాలినీ నెటిజనులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

Also ReadWith Love OTT: విత్ లవ్ ఓటీటీ... హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

షాలినీ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు, దర్శకుడి మీద చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ఓసారి తన కారవ్యాన్‌లోకి దర్శకుడు పర్మిషన్ లేకుండా వచ్చాడట. ఆ టైంలో తాను దుస్తులు మార్చుకుంటున్నాను అని, అలా దర్శకుడు పర్మిషన్ లేకుండా రావడంతో ఒక్కసారిగా అరిచేశానని అప్పట్లో షాలినీ చెప్పిన విషయం ఎంతగానో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget