అన్వేషించండి

Seetha Payanam Box Office Collection: బాక్సాఫీస్‌లో మంగళవారం ఢమాల్... 'సీతా పయనం' నాలుగు రోజుల కలెక్షన్ ఎంతంటే?

Seetha Payanam Box Office Collection Day 4: వీకెండ్ తర్వాత 'సీతా పయనం' సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడింది. మంగళవారం అయితే ఢమాల్ అన్నది.

Seetha Payanam Four Days Collection: వీకెండ్ తర్వాత సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం సహజం. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసిన 'సీతా పయనం' సినిమా కలెక్షన్లు మరీ దారుణంగా పడ్డాయి. ఆల్మోస్ట్ ఆల్ ఢమాల్ అన్నట్టే. మరి నాలుగు రోజుల్లో 'సీతా పయనం' కలెక్షన్లు ఎంతంటే?

నాలుగో రోజు కలెక్షన్ 10 లక్షలే!
Seetha Payanam Fourth Day Collection: ఇండియాలో 'సీతా పయనం' నెట్ కలెక్షన్ కోటి రూపాయలు దాటింది. అయితే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ బరిలో సినిమా ఢమాల్ అన్నది. కేవలం పది లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో సినిమా పరిస్థితి బుధవారం మరీ కష్టంగా ఉండేలా కనబడుతోంది.

  • తెలుగులో శని, ఆది, సోమ వారాల్లో 'సీతా పయనం' చిత్రానికి 16, 18, 12 లక్షల నెట్ కలెక్షన్ రాబట్టింది. అయితే మంగళవారం జనాలు ఈ సినిమా వైపు అసలు చూడలేదు. కేవలం లక్ష మాత్రమే నెట్ రాబట్టింది. తెలుగులో నాలుగు రోజుల నెట్ కలెక్షన్ రూ. 56 లక్షలు అయ్యింది.
  • కన్నడలో మాత్రం 'సీతా పయనం' కాస్త స్టడీగా ఉంది. ఫిబ్రవరి 14న 11 లక్షలు, ఆ మర్నాడు 9 లక్షలు, సోమవారం 6 లక్షల నెట్ రాబట్టిన సినిమా... మంగళవారం కూడా ఆరు లక్షల నెట్ రాబట్టింది. దాంతో కన్నడలో సినిమా నెట్ కలెక్షన్ 32 లక్షలకు చేరుకుంది.
  • మలయాళంలో సోమవారం కాస్త పర్వాలేదని అనిపించిన 'సీతా పయనం'... మళ్ళీ మంగళవారం ఢమాల్ అన్నది. తొలి రెండు రోజులు లక్ష చొప్పున నెట్ రాగా... సోమవారం సినిమాకు మూడు లక్షల నెట్ వచ్చింది. మళ్ళీ మంగళవారం లక్షకు పరిమితం అయ్యింది. దాంతో మలయాళంలో నాలుగు రోజుల నెట్ రూ. 6 లక్షలకు చేరుకుంది.

Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

  • తమిళంలోనూ 'సీతా పయనం' చిత్రానికి ఆశించిన కలెక్షన్లు రావడం లేదు. మొదటి మూడు రోజుల్లో 5, 5, 1 లక్ష నెట్ రాబట్టిన సినిమా... మంగళవారం రెండు లక్షల రూపాయల నెట్ రాబట్టింది. దాంతో నాలుగు రోజుల తమిళ్ నెట్ కలెక్షన్ 13 లక్షలకు చేరుకుంది.
  • తెలుగులో రూ. 56 లక్షలు, మలయాళంలో రూ. ఆరు లక్షలు, కన్నడలో రూ. 32 లక్షలు, తమిళంలో రూ. 13 లక్షలు... టోటల్ అమౌంట్ చూస్తే? నాలుగు రోజుల్లో 'సీతా పయనం' ఇండియా నెట్ కలెక్షన్ 1.07 కోట్ల రూపాయలు. ఇండియా గ్రాస్ రూ. 1.18 కోట్లు అని ట్రేడ్ వర్గాల నుంచి అందించిన సమాచారం.

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

అమ్మాయి ఐశ్వర్యను తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం చేయాలని అర్జున్ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. మొదటి నాలుగు రోజుల్లో కేవలం కోటి మాత్రమే రాబట్టిన సినిమా... ఐదు రోజు కనీసం ఐదు లక్షల రూపాయలు అయినా కలెక్ట్ చేస్తుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. కన్నడలో స్టడీగా ఉంటే ఆ అమౌంట్ రావడం కష్టం ఏమీ కాదు. అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు చిత్రాన్ని నిర్మించారు. 

Also Readటిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget