అన్వేషించండి

Seetha Payanam Box Office Collection: 'సీతా పయనం' పడలేదు... కానీ అర్జున్ సినిమాకు ఈ కలెక్షన్స్ సరిపోతాయా?

Seetha Payanam Box Office Collection Day 2: యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్ట్ చేసిన 'సీతా పయనం' సినిమా కలెక్షన్స్ పడలేదు. కానీ, ఈ కలెక్షన్స్ సరిపోతాయా? అనేది ప్రశ్న.

Aishwarya Arjun Seetha Payanam Movie Collections: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్యర్య అర్జున్ నటించిన సినిమా 'సీతా పయనం'. ఇదొక రోడ్ జర్నీ సినిమా. ప్రయాణంలో కుటుంబ విలువలు, దేశభక్తి, గో సంరక్షణ వంటి అంశాలు జోడించారు అర్జున్. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేశారు. మొదటి రోజు సినిమాకు భారీ స్పందన ఏమీ రాలేదు. ఫస్ట్ డే కలెక్షన్ 50 లక్షలు కూడా దాటలేదు. మరి రెండో రోజు ఎలా ఉంది? మొదటి రోజుతో కంపేర్ చేస్తే దారుణంగా ఏమీ పడలేదు. అలా అని ఈ కలెక్షన్స్ సరిపోతాయా? అనేది ప్రశ్న. 

ఇండియాలో రెండు రోజుల నెట్ ఎంతంటే?
Seetha Payanam Two Days India Net Collection: హిందీ కాకుండా నాలుగు దక్షిణాది భాషల్లో 'సీతా పయనం' సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. నిజానికి పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ నార్త్ ఇండియాలో సినిమాకు సరైన ఆదరణ లభించడం లేదు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ మీద ఒక లుక్ వేస్తే...

Also ReadTheatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

  • కన్నడలో మొదటి రోజు 11 లక్షల రూపాయల నెట్ వచ్చింది. రెండో రోజు 9 లక్షల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో రెండు రోజుల నెట్ 20 లక్షలకు చేరుకుంది.
  • తెలుగులో మొదటి రోజు 16 లక్షల నెట్ కలెక్ట్ చేసింది 'సీతా పయనం'. సర్‌ప్రైజ్ ఏమిటంటే... రెండో రోజు 2 లక్షల కలెక్షన్ పెరిగింది. ఆదివారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల నెట్ వచ్చింది. దాంతో రెండు రోజుల వసూళ్లు 34 లక్షలకు చేరింది.
  • తమిళ, మలయాళ భాషల్లో 'సీతా పయనం' కలెక్షన్లలో మార్పు లేదు. తమిళనాట శని, ఆది వారాల్లో ఐదేసి లక్షల నెట్ వచ్చింది. మలయాళంలో మొదటి రోజు కోటి, రెండో రోజు కోటి వచ్చింది.
  • దక్షిణాది భాషల్లో 'సీతా పయనం' రెండు రోజుల నెట్ కలెక్షన్ చూస్తే... 66 లక్షలకు చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 74 లక్షలు అని టాక్.

Also ReadOTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

'సీతా పయనం'తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఐశ్వర్య అర్జున్ కథానాయికగా పరిచయం అయ్యారు. కన్నడలో కొన్ని సినిమాలు చేసిన రియల్ స్టార్ ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, బిత్తిరి సత్తి కీలక పాత్రలు చేశారు. అర్జున్ సర్జా, ఆయన మేనల్లుడు ధృవ్ సర్జా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Also Read: Funky Box Office Collection: ఫంకీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్... ఆదివారం పడిందా? పైకి లేచిందా?

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget