అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Samantha: విడాకుల తర్వాత నాగచైతన్య ఫొటో షేర్ చేసిన సమంత! ఎందుకో తెలుసా?

Samantha - Akkineni Naga Chairanya: గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత, అక్కినేని నాగ చైతన్య వేరు పడ్డారు. అయితే... విడాకుల తర్వాత తొలిసారి ఆమె నాగచైతన్య ఫోటో షేర్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

అక్కినేని నాగ చైతన్య, సమంత భార్య భర్తలు అనేది గతం! వాళ్ళిద్దరూ గత ఏడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో చైతూతో దిగిన కొన్ని ఫొటోలను సమంత డిలీట్ చేశారు. ఇంకా నిజం చెప్పాలంటే... ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేశారు. విడాకుల తర్వాత విమర్శలపై స్పందించారు తప్ప ఎప్పుడూ ఎక్కడా మాజీ భర్త గురించి మాట్లాడలేదు. అందువల్ల, నాగ చైతన్య గురించి ఇకపై సమంత మాట్లాడకపోవచ్చని అందరూ ఊహించారు.
 
ఊహలకు తెర దించుతూ... షాక్ ఇస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చైతన్య ఫొటో షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు సమంత. ఇంతకీ, ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఏదంటే? 'మజిలీ' సినిమాలోది. ఆ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోస్టర్ షేర్ చేశారు. అది పోస్టర్ అయినా సరే... జనాలు షాక్ అయ్యారు. అదీ సంగతి!

Samantha: విడాకుల తర్వాత నాగచైతన్య ఫొటో షేర్ చేసిన సమంత! ఎందుకో తెలుసా?
సమంత షేర్ చేసిన పోస్టర్‌లో నాగ చైతన్య కోపంగా ఉండటాన్ని కొంత మంది ప్రస్తావిస్తున్నారు. కావాలని ఆ పోస్టర్ షేర్ చేశారని చెబుతున్నారు. ఆ సినిమా, పోస్టర్ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది అక్టోబర్ 2న తామిద్దరం వేరు పడుతున్నట్టు నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్టును కూడా సమంత డిలీట్ చేశారు. ఒకటి రెండు ఫొటోలు మినహా నాగచైతన్యతో దిగిన ఫొటోలను కూడా తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్‌లో జంటగా దిగిన ఫొటోలు కొన్ని ఉన్నాయి. 
 
నాగ చైతన్య 'థాంక్యూ' సినిమా కంప్లీట్ చేశారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'దూత' వెబ్ సిరీస్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ, తెలుగు ద్విభాషా సినిమా స్టార్ట్ చేశారు. 'శాకుంతలం' షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత, ప్రస్తుతం 'యశోద' షూటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత హిందీలో ఒక వెబ్ సిరీస్, తమిళంలో మరో సినిమా చేయనున్నారు.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget