అన్వేషించండి

Samantha-Naga Chaitanya: ఒకే ఈవెంట్‌లో మెరిసిన నాగచైతన్య, సమంత - విడాకుల తర్వాత ఇదే ఫస్ట్‌టైం, ఫుల్‌ ఖుష్‌లో ఫ్యాన్స్‌

Samantha And Naga Chaitanya: విడాకుల తర్వాత మొదటి సారి సమంత, నాగచైతన్యలు ఒకే ఈవెంట్‌లో మెరిసారు. వారిద్దరిని ఇలా చూసి ఫ్యాన్స్‌ అంతా హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు.

Samantha and Naga Chaitanya Attend Same Event: విడాకులు తర్వాత సమంత, నాగచైతన్య ఎదురుపడిందే లేదు. ఇద్దరు టాలీవుడ్‌ స్టార్సే అయినా ఇప్పటి వరకు ఏ ఈవెంట్‌కి హజరుకాలేదు. ఒకరు ఒక ఈవెంట్‌కు వెళ్తే మరోకరికి ఆహ్వానం ఉండదు. ఒకవేళ ఉన్న వారిద్దరిలో ఎవరో ఒకరు హాజరుకాదు. అక్కినేని ఫ్యామిలీ సమంతను పలు సందర్భాల్లో విష్‌ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆమె కొత్త మూవీ అప్‌డేట అయినా, బర్త్‌డే అయినా అక్కినేని కుటుంబ సభ్యులు ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలుపుతుంటారు. కానీ ఏనాడు వీరిద్దరు డైరెక్టర్‌ ఒకరిపై ఒకరు కామెంట్స్‌ చేసుకోలేదు. సమంత ఎప్పుడు పరోక్షంగానే చైతన్య గురించి ప్రస్తావించేది. కానీ విడాకులు ప్రకటన ఇచ్చి దగ్గర దగ్గర మూడేళ్లు అవుతున్న ఇంతకు వీరిద్దరు ఎదురుపడిందే లేదు. ఒకే ఈవెంట్‌కు హాజరైన సందర్భాలు లేవు. కానీ తాజాగా సమంత, నాగచైతన్యలు ఒకే వేదికపైకి వచ్చారు. కానీ వీరిద్దరు ఎదురుపడ్డారా? లేదా? అనేది తెలియదు. 

ఎందుకంటే ప్రస్తుతం అమోజన్‌ ప్రైం వీడియో సంస్థ గ్రాండ్‌ ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలో అమెజాన్‌లో భారీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆయా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ప్రమోట్‌ చేస్తూ అమెజాన్‌ గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా సమంత తన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ కోసం, నాగచైతన్య తన ధూత సిరీస్‌ ప్రమోషన్‌ కోసం ఈ ఈవెంట్‌కు హజరయ్యారు. ఇద్దరు వేరు వేరుగానే అమెజాన్‌ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ వెబ్‌ సిరీస్‌ను ప్రమోట్‌ చేసుకున్నారు. అయితే డైవోర్స్‌ అనంతరం ఈ మాజీ దంపతులు ఒకే ఈవెంట్‌కు హాజరవడం ఇదే తొలిసారి. దాంతో ఒకే ఈవెంట్‌కు ఇద్దరు హజరవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరు ఎక్కడ ఒకేసారి వేదికపై కనిపించకపోయినా ఒకే ఈవెంట్‌లో వీరిద్దరు సందడి కనిపించడంతో ఫ్యాన్స అంతా ఆనందపడిపోతున్నారు. ఎందుకంటే ఏ సందర్భంలోనైనా, ఎక్కడైన వీరిద్దరు నేరు తారసపడకుండ ఉంటారా? అప్పుడు వారిద్దరి ఫీలింగ్‌ ఏంటో అంటూ అభిమానులంతా ఊహల్లో తెలిపోతున్నారు.

 

Also Read: వైజాగ్‌ బీచ్‌లో కూతురు క్లింకారతో చరణ్‌ సందడి - కనువిందు చేస్తున్న వీడియో

అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు గ్రాండ్‌ ఈవెంట్‌ నిర్వహించి ఈ ఏడాది తమ ఓటీటీలో రలీజ్‌ అయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో సమంత సిటాడెల్‌, నాగచైతన్ ధూత వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. దీంతో వీరిద్దరు ఈ ఈవెంట్‌కు హాజరు అవ్వక తప్పలేదు. మొత్తానికి ఈ జంట ఒకేటైంలో ఒక వేదికపై కనిపిస్తే బాగుండు అని ఆశపడ్డ ఫ్యాన్స్‌ ఇది కనువిందు లాంటి దృశ్యం అని చెప్పాలి. కాగా సమంత నటించిన సిటాడెల్‌ ఇండియా వెర్షన్‌ త్వరలో అమెజాన్‌లో రిలీజ్‌ కాబోతుంది. ఇందులో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించారు. ఇటీవల సిరీస్‌ పేరును మేకర్స్‌  సిటాడెల్: హనీ బన్నీగా పేరు  మార్చిన సంగతి తెలిసిందే. గతేడాది నాగచైతన్య నటించి ధూత వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'ధూత 2' వస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget