అన్వేషించండి

NTR: 'టెంపర్'లో 627 - 'RRR'లో ఎన్టీఆర్ ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని సన్నివేశాల్లో ఖైదీగా కనిపిస్తారు. ఆయన షర్ట్ నంబర్ ఎంతో తెలుసా?

RRR Movie - NTR Specials: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంటుంది... 'బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగని నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను' అని! ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అది! సినిమాలోనూ ఆ సన్నివేశం ఉంది. కొమురం భీమ్‌ను అల్లూరి సీతారామరాజు అరెస్ట్ చేస్తాడు. జైల్లో వేస్తాడు. అక్కడ ఖైదీలకు డ్రస్, నంబర్ ఇస్తారు కదా! ఖైదీగా ఎన్టీఆర్ నంబర్ ఎంతో తెలుసా?

'RRR' సినిమాలో ఖైదీగా ఎన్టీఆర్ నంబర్ 567. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ ఖైదీగా కనిపించిన సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు... 'టెంపర్' సినిమా! ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు 627 నంబర్ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. '7'తో రెండు ఖైదీ నంబర్లు ఎండ్ అవ్వడం మినహా మరొక పోలిక ఉండదు. యంగ్ టైగర్‌కు ఖైదీ నంబర్స్ విషయంలో సెంటిమెంట్ లేదనే అనుకోవాలి. 'రాఖీ' సినిమాలోనూ ఎన్టీఆర్ ఖైదీగా కనిపించారు. కానీ, ఖైదీ డ్రస్ వేసుకోలేదు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనూ ఎన్టీఆర్ అరెస్ట్ అయ్యే సన్నివేశం ఉంటుంది. అయితే... ఖైదీ డ్రస్ ఏమీ ఉండదు. 'ఆర్ఆర్ఆర్'లో ఖైదీ డ్రస్ కాస్త కొత్తగా ఉంటుంది.

Also Read: 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన ఎన్టీఆర్, రియాక్షన్ ఇదే!

'ఆర్ఆర్ఆర్' సినిమాకు వస్తే... ఎన్టీఆర్ నటనకు మంచి పేరు వస్తోంది. ఆయన ఇంట్రడక్షన్ సీన్ (పులితో ఫైట్), ఆ తర్వాత ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. 'కొమురం భీముడో...' పాటలో, సినిమాలో ఎన్టీఆర్ అభినయం అందర్నీ ఆకట్టుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ ప్రీమియర్ వేసిన సంగతి తెలిసిందే. 

Also Read: మలయాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌, తెలుగులో రీమేక్ చేస్తున్న కరణ్ జోహార్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
IPL 2024: ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
Vishal : రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
Embed widget