అన్వేషించండి

RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన ఎన్టీఆర్, రియాక్షన్ ఇదే!

'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమా చూశారు.   

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు 'ఆర్ఆర్ఆర్' చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత తమ అభిమాన హీరోలు వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా.. సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమా చూశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడగా.. రామ్ చరణ్, రాజమౌళి భ్రమరాంబ థియేటర్‌లో సినిమా చూశారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలతో కలిసి సినిమా చూశారు. సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ బయటకు వస్తూ.. సినిమా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ కి సంకేతాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉందట. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక డాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లలో ఇరగదీశారని.. అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' ఐఫీస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా.. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటించారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: 'ఆర్ఆర్ఆర్' సినిమా థియేటర్ లో ట్రాజెడీ, అభిమాని మృతి

Also Read: థియేటర్‌లో పేపర్లు విసురుతూ రచ్చ చేసిన ఉపాసన, వీడియో వైరల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Spirit Update : ప్రభాస్ 'స్పిరిట్‌' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రభాస్ 'స్పిరిట్‌' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 27th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ ప్రెగ్నెంట్! సహస్ర, పద్మాక్షిలకు తెలుస్తుందా! భుజంగం ఆటలు!
కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ ప్రెగ్నెంట్! సహస్ర, పద్మాక్షిలకు తెలుస్తుందా! భుజంగం ఆటలు!
Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Gandhi Talks OTT : ఓటీటీలోకి మూకీ మూవీ 'గాంధీ టాక్స్' - ఆ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్... స్మాల్ ట్విస్ట్ ఏంటంటే?
ఓటీటీలోకి మూకీ మూవీ 'గాంధీ టాక్స్' - ఆ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్... స్మాల్ ట్విస్ట్ ఏంటంటే?

వీడియోలు

Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Sanju Samson India vs Zimbabwe T20 World Cup | సంజూ శాంసన్ అదిరిపోయే కంబ్యాక్
South Africa vs West Indies T20 World Cup | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Kavitha: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Holi Health Tips : హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
Rakshith Setty: మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?
మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?
Embed widget