అన్వేషించండి

Kalki 2898 AD Trailer: ‘క‌ల్కీ 2898 AD’పై ఆర్జీవీ కామెంట్స్.. ఈ పజిల్ పూర్తి చేస్తే రూ.లక్ష ఇస్తారట, మీరు సిద్ధమేనా?

'క‌ల్కీ 2898 AD' సినిమా ట్రైల‌ర్ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. అయితే, ఆ ట్రైల‌ర్ కంటే ఆర్జీవి ట్వీట్ ఇంకా ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. ఏకంగా ల‌క్ష రూపాయ‌లు ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ ఆసక్తిక‌రంగా చూస్తున్నారు.

RGV Puzzle On Kalki Trailer Tweet Viral: ప్ర‌భాస్ న‌టించిన సినిమా 'క‌ల్కీ 2898 AD'. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి ప్రేక్ష‌కుల్లో. జూన్ 27 కోసం ఎదురుచూస్తున్నారు చాలామంది. ఇక ఇటీవ‌ల రిలీజైన 'క‌ల్కీ 2898 AD' సినిమా ట్రైల‌ర్ అయితే క్రేజ్ ని పెంచేసింది అంద‌రిలో. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే, ఇప్పుడు ఆ ట్రైల‌ర్ కంటే ఆ ట్రైల‌ర్ గురించి ఆర్జీవి చేసిన ట్వీట్ ఇంకా ట్రెండింగ్ గా మారింది. కార‌ణం ట్రైల‌ర్ కి సంబంధించి ఆయ‌న ఇచ్చిన ప‌జిల్. సరైన సమాధానం చెప్పినవారికి ఆయన రూ.ల‌క్ష బ‌హుమ‌తి కూడా ఆఫర్ చేశారు.

ప్ర‌శంస‌లు కురిపించిన ఆర్జీవి.. 

ఆర్జీవి వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ గా పేరు. ఏది ఒక ప‌ట్టాన న‌చ్చ‌దు ఆయ‌న‌కు. న‌చ్చితే మాత్రం దాని మీద విప‌రీత‌మైన ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. అయితే, ఆయ‌న‌కు 'క‌ల్కీ 2898 AD' ట్రైల‌ర్ తెగ న‌చ్చిందంట‌. ఆ విష‌యాన్ని చెప్తూ ఒక ప‌జిల్ పోస్ట్ చేశారు ఆర్జీవి. ఒక సెంటెన్స్ ఇచ్చి, అందులో కొన్ని ప‌దాల‌ను మిస్ చేశాడు ఆర్జీవి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. ఆ ప‌దాల‌ను ఎవ‌రైతే.. క‌రెక్ట్ గా ఫిల్ చేస్తారో వాళ్ల‌కి రూ.ల‌క్ష ఇస్తాన‌ని ట్వీట్ చేశారు ఆర్జీవి. దీంతో ఆయ‌న ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. అంద‌రూ ప‌జిల్ ని సాల్వ్ చేసే ప‌నిలో ప‌డ్డారు. 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడిగా ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా 'క‌ల్కీ 2898 AD'. ఆ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. పాన్ ఇండియా సినిమాగా వ‌స్తున్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనే, క‌మ‌ల్ హాస‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్ష‌న్ గా తెరకెక్కిన విష‌యం తెలిసిందే. జూన్ 27న సినిమా రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ముంబైల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ట్రైల‌ర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సినిమాలో నటించిన నటీనటులు అంతా దాదాపుగా ఈ ట్రైలర్‌లో చూపించారు నాగ్ అశ్విన్. 

రిలీజ్ కోసం వెయిటింగ్.. 

ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, భైర‌వ‌, బుజ్జి కాన్సెప్ట్స్ ఇలా అన్ని చూసిన ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తైన‌ట్లు తెలుస్తోంది. ముంబై నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం 'Kalki 2898 AD'కి యు/ఎ సర్టిఫికెట్ వచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి రివ్యూ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ప్ర‌భాస్  యాక్టింగ్, కామెడీ అన్నీ భ‌లే ఉన్నాయ‌ని సెన్సార్ మెంబ‌ర్స్ చెప్పిన‌ట్లుగా తెలుస్తుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌చ్చితంగా బంప‌ర్ హిట్ కొడుతుంద‌ని అనుకుంటున్న‌ట్లు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు కొంత‌మంది. ఏదేమైనా ప్ర‌భాస్ ని క‌ల్కీగా చూసేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డు బ‌ద్ద‌లుకొడుతుందో మ‌రి. 

Also Read: ‘కల్కి 2898 AD’లో మాళవికా నాయర్ క్యారెక్టర్ అదే - ట్రైలర్‌లో మహాభారతం రిఫరెన్స్

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget