అన్వేషించండి

Maha Lakshmi: బరువు తగ్గని నిర్మాత, భార్య షాకింగ్ డెసిషన్ - ఇలాంటి కఠిన నిర్ణయం ఎవరూ తీసుకోలేరేమో!

Maha Lakshmi: తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, వెయిట్ తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆయన భార్య మహాలక్ష్మి షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Maha Lakshmi Husband: తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో చక్కటి సినిమాలను నిర్మించారు. ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వివాదాలు, నటి మహాలక్ష్మితో వివాహం తర్వాత కొంత కాలం పాటు వార్తల్లో నిలిచారు. నిజానికి సీరియల్ నటి మహాలక్ష్మిని ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. కొద్ది రోజుల ఆర్వాత ఆయన పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటలను చూసి చాలా మంది ఆయనను హేళన చేశారు. ముఖ్యంగా ఆయన బరువు గురించి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. మహాలక్ష్మి ఆయనను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని విమర్శించారు. అయినప్పటికీ ఈ విమర్శలను వాళ్లు పట్టించుకోలేదు. హ్యాపీగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు.    

భర్త కోసం మహాలక్ష్మి కీలక నిర్ణయం

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి తన వివాహ జీవింత గురించి కీలక విషయాలు వెల్లడించింది. తమ పెళ్లి తర్వాత నెటిజన్లు చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినట్లు చెప్పింది. కొద్ది రోజుల తర్వాత వాటిని పట్టించుకోవడం మానేసినట్లు చెప్పింది. “నా భర్త చాలా బరువు ఉన్న మాట వాస్తవం. కానీ, ఆయన చాలా మంచివారు. నా కోసం బరువు తగ్గేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నేనే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఆయన బరువు తగ్గడు కాబట్టి, నేనే ఆయనలా బరువు పెరగాలి అనుకుంటున్నాను. బరువు పెరిగే ఫుడ్ తీసుకుంటున్నాను. రాత్రి పూట ఎక్కువగా తింటున్నాను. తినగానే నిద్రపోతున్నాను. ఎలాగైనా నా భర్త మాదిరిగా పెరగాలి అనుకుంటున్నాను. అప్పుడైనా ఈ ట్రోల్స్ ఆగిపోతాయేమో చూస్తాను” అని చెప్పుకొచ్చింది.

పెళ్లి సమయంలో దారుణ ట్రోలింగ్స్

సీరియల్ నటిగా ఉన్న మహాలక్ష్మితో రవీందర్‌ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంత కాలం ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. కొన్ని కారణాలతో రవీందర్ తన భార్య నుంచి దూరం కాగా, వివాదాల కారణంగా మహాలక్ష్మి భర్తతో విడాకులు తీసుకుంది.  పెళ్లి సమయంలో మహాలక్ష్మి గురించి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేశారు. కేవలం డబ్బు మీద ఉన్న ఆశతోనే ఆయనను పెళ్లి చేసుకున్నట్లు విమర్శించారు. మహాలక్ష్మిని పడేయటాకిని ఆయన ఎన్ని ప్లాన్స్ వేశాడోనని కూడా కామెంట్ చేశారు.   

కొద్ది నెలల క్రితం మహాలక్ష్మి, రవీందర్ వైవాహిక జీవితం గురించి పలు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ పుకార్లను మహాలక్ష్మి ఖండించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. అసలు తమ గురించి ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రీసెంట్ గా మహాలక్ష్మి భర్త రవీందర్ మీద చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది. ఒకరి దగ్గరి నుంచి మోసం చేసి డబ్బులు తీసుకున్నారని కేసు పెట్టారు. కొద్ది రోజుల పాటు ఆయన జైలు జీవితం కూడా గడిపారు. అయితే, బరువు పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అనారోగ్యాలు వెంటాడుతాయి. మరి, ఈ విషయం మీద ఆమె మరోసారి ఆలోచిస్తే బెటర్ ఏమో అని పలువురు అంటున్నారు.

Read Also: ‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Phone Number:చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
చంద్రబాబుకు సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా ? ఇదిగో ఫోన్ నెంబర్
Son Murder Father: వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
వీడు కొడుకు కాదు యముడు - ఎంత శత్రువునైనా అంత ఘోరంగా చంపరు కదా.. తండ్రిని చంపుతారా ?
Embed widget