అన్వేషించండి

Veeradhi Veerulanta: రవితేజ, శ్రీవిష్ణు సినిమాకు క్రేజీ టైటిల్... వీరాధి వీరులంట!

Ravi Teja Sree Vishnu Movie Title: మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హీరోలుగా నటించనున్న సినిమాకు 'వీరాధి వీరులంట' టైటిల్ ఖరారు చేశారట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాస్ మహారాజా రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఒక సినిమా చేస్తున్నారు.
  • 'వీరాధి వీరులంట' పేరుతో హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు.
  • దిల్ రాజు నిర్మిస్తున్న ఈ కామెడీ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
  • ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానున్నది, ఆగస్టులో షూటింగ్.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) అంటే యాక్షన్ ఒక్కటే కాదు... కామెడీలోనూ స్పెషలిస్ట్. ఆయన తర్వాత తరం హీరోల్లో ప్రేక్షకులను నవ్విస్తున్న వాళ్లలో కింగ్‌ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu). ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. 

రవితేజ... శ్రీవిష్ణు... వీరాధి వీరులు!
రవితేజ, శ్రీవిష్ణు  కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి తెలుగు చిత్రసీమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లో ఇప్పుడీ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి 'వీరాధి వీరులంట' (Veeradhi Veerulanta) టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

Also ReadKing 100 - 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

'వీరాధి వీరులంట' సినిమాకు హసిత్ గోలి దర్శకుడు. శ్రీవిష్ణుతో ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. 'రాజా రాజా చోర', 'స్వాగ్' సినిమాలు చేశారు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమా శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో హ్యాట్రిక్ అని చెప్పాలి. ఇదొక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్‌ అని టాక్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు.

Also ReadHack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

సంక్రాంతి బరిలో 'వీరాధి వీరులంట'
Veeradhi Veerulanta Movie Release Update: 'వీరాధి వీరులంట' సినిమాను వచ్చే ఏడాది (2027) సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. రవితేజ, శ్రీవిష్ణు కాంబోలో మొదటి సినిమా కావడం... ఇద్దరూ కామెడీ టైమింగ్‌లో ఎక్సట్రాడినరీ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి. కొబ్బరికాయ కొట్టక ముందు నుంచి ఈ సినిమాపై క్రేజ్ నెలకొంది.

Also Read: Kangana Ranaut Queen 2 Controversy - కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు

Frequently Asked Questions

రవితేజ, శ్రీవిష్ణు కలిసి చేస్తున్న సినిమా పేరు ఏమిటి?

రవితేజ, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి 'వీరాధి వీరులంట' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఇది ఏ జోనర్‌కు చెందినది?

ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శ్రీవిష్ణుతో హసిత్ గోలికి ఇది హ్యాట్రిక్ చిత్రం.

ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?

ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

'వీరాధి వీరులంట' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

'వీరాధి వీరులంట' సినిమాను వచ్చే ఏడాది (2027) సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget