రవితేజ పాడితే... మాస్ మహారాజా సాంగ్స్‌లో ఈ ఐదూ‌ ఎంతో స్పెషల్

రవితేజలో గాయకుడిని మొదట బయటకు తీసుకువచ్చింది సంగీత దర్శకుడు తమన్. 

'బలుపు' సినిమాలో 'కాజల్ చెల్లివా...' పాటను రవితేజ పాడారు. గాయకుడిగా ఆయన ఫస్ట్ సాంగ్ అది.

'బలుపు' తర్వాత మరోసారి రవితేజ సాంగ్ పాడించారు తమన్.

'పవర్' సినిమాలో 'నోటంకి నోటంకి...' పాట పాడారు మాస్ మహారాజా.

'రాజా ది గ్రేట్' సినిమాలో కార్తీక్ సంగీతంలో టైటిల్ సాంగ్ పాడింది కూడా రవితేజ.

'డిస్కో రాజా' సినిమాలో 'రం పం బం' పాటను రవితేజ చేత పాటించారు తమన్.

'రావణాసుర' సినిమాలో 'ప్యార్ లోన పాగల్' పాటలు పాడింది కూడా రవితేజే. ఆ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. 

నెక్స్ట్ ఏ సినిమాలో పాటను రవితేజ పాడతారో చూడాలి... వెయిట్ అండ్ సి