అన్వేషించండి

Rana Cameo In SRK Jawan: షారుఖ్ ఖాన్ కోసం అతిథిగా మారిన రానా దగ్గుబాటి?

హిందీ ప్రేక్షకులకు రానా కొత్త కాదు. అలాగే, బాలీవుడ్ ప్రముఖులకూ! 'బాహుబలి' కంటే ముందు ఆయన హిందీ సినిమా చేశారు. అతిథి పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మరో హిందీ సినిమాలో అతిథిగా కనిపించనున్నారని టాక్. 

రానా దగ్గుబాటి... అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్. ఉత్తరాది ప్రేక్షకులకు ఆయన కొత్త కాదు. అలాగే, హిందీ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు కూడా! 'బాహుబలి' కంటే ముందు ఆయన హిందీ సినిమాలు చేశారు. 'లీడర్' తర్వాత హిందీ సినిమా 'దమ్ మారో దమ్'లో లీడ్ రోల్ చేశారు. ర‌ణ్‌బీర్ కపూర్ 'ఏ జవానీ హై దివానీ', 'వెల్‌క‌మ్‌ టు న్యూయార్క్' సినిమాల్లో అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఇప్పుడు మరో సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్.

Rana Daggubati In Shah Rukh Khan Film? : షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'జవాన్'. ఇందులో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. రానా రోల్ స‌మ్‌థింగ్‌ స్పెషల్ అనేలా ఉంటుందట. ఇందులో దీపికా పదుకోన్ సైతం అతిథి పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. 'జవాన్'లో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read : మెడలో మంగళ సూత్రంతోనే నయన్ - హ‌నీమూన్‌లోనూ ట్రెడిషనల్‌గా
 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

రానా దగ్గుబాటి సినిమాలకు వస్తే... ఇటీవల 'విరాట పర్వం'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇక నుంచి అభిమానులు కోరుకునే సినిమాలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ కోసం 'రానా నాయుడు' వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేశారు. 

Also Read : నేను బిగ్‌ స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను : జాన్ అబ్రహం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rana Daggubati (@ranadaggubati)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Elections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget