అన్వేషించండి

Nayanthara: మెడలో మంగళ సూత్రంతోనే నయన్ - హ‌నీమూన్‌లోనూ ట్రెడిషనల్‌గా

Nayanthara Vignesh Shivan Honeymoon Photos: కొత్త జంట నయనతార - విఘ్నేష్ శివన్ హనీమూన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఒక్క విషయం గమనించారా?

నయనతార జన్మతః క్రిస్టియన్. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఆమె హిందూ మతం స్వీకరించారు. తరచూ దేవాలయాలకు వెళుతుంటారు. ఆమెకు భక్తి ఎక్కువ అని చెప్పాలి. హిందూ ధర్మం, సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మరో విషయంలోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.   

Nayanthara With Mangalsutra: పెళ్ళైన తర్వాత విఘ్నేష్ శివన్, నయనతార జంట ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ తీసుకున్న ఫోటోలను విఘ్నేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక్క విషయం గమనిస్తే... నయన్ మోడ్రన్ డ్రస్‌లో ఉన్నప్పటికీ ట్రెడిషన్ మాత్రం మరువడం లేదు. మెడలో మంగళసూత్రం తీయడం లేదు. 

Also Read : నేను బిగ్‌ స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను : జాన్ అబ్రహం

ప్రజెంట్ జనరేషన్‌లో కొంత మంది మంగళసూత్రం తీస్తున్నారని కొందరు పెద్దలు అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి వాటికి నయన్ ఆస్కారం ఇవ్వడం లేదు. సాంప్రదాయాన్ని ఫాలో అవ్వడమే కాదు... ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.  

సినిమాలకు వస్తే... తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి సోదరి పాత్రలో 'గాడ్ ఫాదర్'లో నయనతార నటిస్తున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న 'జవాన్'లో కథానాయికగా చేస్తున్నారు. ఇంకా ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమా ఉన్నాయి. 

Also Read : పరశురామ్ ని హోల్డ్ లో పెట్టిన చైతు - మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget