![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Charan Upasana: 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు అలా ట్రిప్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన
Ram Charan & Upasana - The couple is off to Oslo for a romantic getaway on Sunday: రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ - ఉపాసన విహారయాత్రకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...
![Ram Charan Upasana: 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు అలా ట్రిప్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన Ram Charan Upasana off to Oslo for a romantic getaway on Sunday Ram Charan Upasana: 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు అలా ట్రిప్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ - ఉపాసన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/50c712d20881eeb140ffcc54ff7f4858_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రామ్ చరణ్, ఉపాసన దంపతులు విహారయాత్రలో ఉన్నారిప్పుడు! రాజమండ్రిలో RC15 (శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా) షెడ్యూల్ పూర్తి చేసిన మెగా పవర్ స్టార్, ఆదివారం శ్రీమతితో కలిసి విదేశాలకు వెళ్లారు. "వెకేషన్ మోడ్... ఫైనల్లీ, రెండేళ్ల తర్వాత" అని చరణ్‌తో తీసుకున్న సెల్ఫీని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రెండేళ్లలో వృత్తిపరమైన పనుల మీద చరణ్, ఉపాసన విదేశాలు వెళ్లారు. అయితే, రెండేళ్లలో ఇద్దరు కలిసి సరదాగా వెళ్లడం ఇదే తొలిసారి అన్నమాట.
Finally a vacation after 2 years !
— Upasana Konidela (@upasanakonidela) March 6, 2022
Thank u Mr C ♥️♥️🤗🤗@AlwaysRamCharan pic.twitter.com/AbLXU74OcG
తాము ఎక్కడికి వెళ్తున్నామనేది ఉపాసన చెప్పలేదు. కానీ, సోషల్ మీడియాలో మెగా అభిమాని చేసిన పోస్ట్ చూస్తే... వాళ్లిద్దరూ నార్వేలోని ఓస్లో సిటీలో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులు చరణ్, ఉపాసన యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశారట.
Also Read: Ram Charan Viral Look: తెల్లపంచె కట్టి, సైకిల్ ఎక్కి, 'భారతీయుడి'లా రామ్ చరణ్!
'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల్లో ఆ సినిమా ప్రచార కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు కొంత విరామం లభించడంతో విహారయాత్రకు వెళ్ళారన్నమాట.
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు మరో సమస్య, ధర్నా చేస్తామంటూ ఏపీ నాయకుల హెచ్చరికలు
#RamCharan #oslocity #rrr I biggest fans of #ramcharan sir pic.twitter.com/amOqcwpFSG
— Md Azim (@azim2020fb) March 6, 2022
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)